కప్పు టీ
జపాన్ దేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకాయన జెన్ గురించి తెలుసుకోవడానికి నాన్ ఇన్ అనే ప్రసిద్ధ జెన్ గురువు దగ్గరకు వచ్చాడు. వచ్చిన ప్రొఫెసర్కు గురువుగారు మర్యాదపూర్వకంగా టీ కలిపి కప్పులో పోసి ఇచ్చాడు. కప్పు నిండినాక కూడా పోస్తూనే ఉన్నాడు. ఆపకుండా అలా పోస్తూనే ఉన్నాడు.
కప్పులో టీ పొర్లిపోతుండటం గమనిస్తూ ఉన్న ప్రొఫెసర్ ఉండబట్ట లేక అన్నాడు, "కప్పు నిండి పొర్లిపోతోంది. కప్పు లోపలికి టీ కొంచెం కూడా పోదు”.
గురువుగారు అన్నాడు, "ఈ కప్పు లానే నీవు నీ సొంత అభిప్రాయాలతో నమ్మకాలతో నిండిపోయి ఉన్నావు. ముందు నీ కప్పు నువ్వు ఖాళీ చెయ్యందే, నేను ఎట్లా నీకు జెన్ గురించి చెప్పగలను?".........................
కప్పు టీ జపాన్ దేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకాయన జెన్ గురించి తెలుసుకోవడానికి నాన్ ఇన్ అనే ప్రసిద్ధ జెన్ గురువు దగ్గరకు వచ్చాడు. వచ్చిన ప్రొఫెసర్కు గురువుగారు మర్యాదపూర్వకంగా టీ కలిపి కప్పులో పోసి ఇచ్చాడు. కప్పు నిండినాక కూడా పోస్తూనే ఉన్నాడు. ఆపకుండా అలా పోస్తూనే ఉన్నాడు. కప్పులో టీ పొర్లిపోతుండటం గమనిస్తూ ఉన్న ప్రొఫెసర్ ఉండబట్ట లేక అన్నాడు, "కప్పు నిండి పొర్లిపోతోంది. కప్పు లోపలికి టీ కొంచెం కూడా పోదు”. గురువుగారు అన్నాడు, "ఈ కప్పు లానే నీవు నీ సొంత అభిప్రాయాలతో నమ్మకాలతో నిండిపోయి ఉన్నావు. ముందు నీ కప్పు నువ్వు ఖాళీ చెయ్యందే, నేను ఎట్లా నీకు జెన్ గురించి చెప్పగలను?".........................© 2017,www.logili.com All Rights Reserved.