కవి చచ్చిపోవాలి
కవి చచ్చిపోవాలి
వాడి గొణుగుడు వాళ్ళ బ్రతుక్కి ప్రమాదం
వాడి వూపిరి విప్లవం మొదలెట్టగలదు
వాడు నశించి తీరాలి.
బహిష్కరించు
ద్వీపాంతరవాసం పంపించు
తుపాకులు ఎక్కుపెట్టిన
పోలీసు బలగాన్ని...........
కవి చచ్చిపోవాలి కవి చచ్చిపోవాలి వాడి గొణుగుడు వాళ్ళ బ్రతుక్కి ప్రమాదంవాడి వూపిరి విప్లవం మొదలెట్టగలదువాడు నశించి తీరాలి. బహిష్కరించు ద్వీపాంతరవాసం పంపించు తుపాకులు ఎక్కుపెట్టిన పోలీసు బలగాన్ని...........© 2017,www.logili.com All Rights Reserved.