Prema

Rs.90
Rs.90

Prema
INR
EMESYSR114
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 5 - 15 Days
Also available in:
Title Price
Prema Rs.90 In Stock
Check for shipping and cod pincode

Description

               సాయం సమయం! నవంబరు నెల. చల్లటి చిరు చలిగాలి ఉండి, ఉండి రయన్ వీస్తోంది. వీధులన్నీ ఇళ్ళకి తరలివెళ్ళే కార్లు, స్కూటర్లు, ఆటోల సముదాయంతో, కిక్కిరిసి, రద్దీగా ఉన్నాయి. అస్తమిస్తున్న అరుణబింబం హైదరాబాద్ చూడటానికి వచ్చి, ఈ నగర హొయలుకి ముగ్దుడైన, గల్ఫ్ దేశపు షేక్, వదిలి వెళ్ళలేక వెళ్తూ, ఆమె మీద బంగారం దీనారాలు గుమ్మరించి వెళ్తున్నట్టుగా, పసిడికాంతులు విరజిమ్ముతోంది.

            జంటనగరాల మధ్యలో ఉన్న టాంక్ బండ్ మీద సన్నటి మేలి ముసుగులా, పొగమంచు ఆవరించుకుంది. టాంక్ బండ్ మీద నుంచి వస్తున్న జన సముదాయంలో ఒక అమ్మాయి సైకిలు మీద వస్తుంది. అస్తమిస్తున్న అరుణ కాంతులతో ఆమె ముఖకాంతి దీటుగా ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

               సాయం సమయం! నవంబరు నెల. చల్లటి చిరు చలిగాలి ఉండి, ఉండి రయన్ వీస్తోంది. వీధులన్నీ ఇళ్ళకి తరలివెళ్ళే కార్లు, స్కూటర్లు, ఆటోల సముదాయంతో, కిక్కిరిసి, రద్దీగా ఉన్నాయి. అస్తమిస్తున్న అరుణబింబం హైదరాబాద్ చూడటానికి వచ్చి, ఈ నగర హొయలుకి ముగ్దుడైన, గల్ఫ్ దేశపు షేక్, వదిలి వెళ్ళలేక వెళ్తూ, ఆమె మీద బంగారం దీనారాలు గుమ్మరించి వెళ్తున్నట్టుగా, పసిడికాంతులు విరజిమ్ముతోంది.             జంటనగరాల మధ్యలో ఉన్న టాంక్ బండ్ మీద సన్నటి మేలి ముసుగులా, పొగమంచు ఆవరించుకుంది. టాంక్ బండ్ మీద నుంచి వస్తున్న జన సముదాయంలో ఒక అమ్మాయి సైకిలు మీద వస్తుంది. అస్తమిస్తున్న అరుణ కాంతులతో ఆమె ముఖకాంతి దీటుగా ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Prema
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco
  • : EMESYSR114
  • : Paperback
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prema

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam