Prema Petam

Rs.90
Rs.90

Prema Petam
INR
EMESYSR120
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                 విశాఖపట్టణానికి 30కీ.మీ. దూరంలో సముద్రంలో క్రొత్తగా ఓ దీవి బయటపడింది. దానిని కొంతమంది సుప్రసిద్ధ వ్యక్తులు, ప్రవాస భారతీయులు కలిసి ఒక అద్భుతమైన విహారయాత్రా కేంద్రంగా మార్చేసి "ప్లెజర్ ఐలండ్" అని పేరుపెట్టారు. తన కుమార్తె ప్రజ్ఞ కోరిక మేరకు ప్రముఖ వ్యాపారవేత్త గజకర్ణం తన కాబోయే అల్లుడు అరవిందుతోపాటు "ప్లెజర్ ఐలండ్" కు విహారయాత్రకు పంపిస్తాడు. వీళ్ళు బయలుదేరిన స్టిమరులోనే వ్యాఘ్రమూర్తి అనే ఒక ప్రభుత్వ అధికారి, ఆయన గర్ల్ ఫ్రెండ్ అమృత, ప్లెజర్ ఐలండ్ లో ఏమైనా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయేమో అని పరిశోధించడానికి జ్ఞానేశ్వరిదేవి అనే "స్త్రీ సంక్షేమాధికారి" తన స్టెనో మోహన్ తో కలిసి బయలుదేరుతారు. వీళ్ళుకాక ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయిని అయిన భారతి, ప్రఖ్యాత పాప్ సింగర్ సుమన్, ఒక పత్రిక నిర్వహించిన పోటిలో విజేతలుగా ఎంపికచేయబడి, "ప్లెజర్ ఐలండ్" ట్రిప్ కు బయలుదేరుతారు. వీళ్ళందరూ "ప్లెజర్ ఐలండ్"కు బయలుదేరినప్పటినుంచి జరిగిన సంఘటనల సమాహారమే... యద్దనపూడి సులోచనరాణి అందిస్తున్న చక్కటి రొమాంటిక్ ద్రిల్లర్ నవల "ప్రేమపిఠ౦"

- యద్దనపూడి సులోచనారాణి

                 విశాఖపట్టణానికి 30కీ.మీ. దూరంలో సముద్రంలో క్రొత్తగా ఓ దీవి బయటపడింది. దానిని కొంతమంది సుప్రసిద్ధ వ్యక్తులు, ప్రవాస భారతీయులు కలిసి ఒక అద్భుతమైన విహారయాత్రా కేంద్రంగా మార్చేసి "ప్లెజర్ ఐలండ్" అని పేరుపెట్టారు. తన కుమార్తె ప్రజ్ఞ కోరిక మేరకు ప్రముఖ వ్యాపారవేత్త గజకర్ణం తన కాబోయే అల్లుడు అరవిందుతోపాటు "ప్లెజర్ ఐలండ్" కు విహారయాత్రకు పంపిస్తాడు. వీళ్ళు బయలుదేరిన స్టిమరులోనే వ్యాఘ్రమూర్తి అనే ఒక ప్రభుత్వ అధికారి, ఆయన గర్ల్ ఫ్రెండ్ అమృత, ప్లెజర్ ఐలండ్ లో ఏమైనా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయేమో అని పరిశోధించడానికి జ్ఞానేశ్వరిదేవి అనే "స్త్రీ సంక్షేమాధికారి" తన స్టెనో మోహన్ తో కలిసి బయలుదేరుతారు. వీళ్ళుకాక ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయిని అయిన భారతి, ప్రఖ్యాత పాప్ సింగర్ సుమన్, ఒక పత్రిక నిర్వహించిన పోటిలో విజేతలుగా ఎంపికచేయబడి, "ప్లెజర్ ఐలండ్" ట్రిప్ కు బయలుదేరుతారు. వీళ్ళందరూ "ప్లెజర్ ఐలండ్"కు బయలుదేరినప్పటినుంచి జరిగిన సంఘటనల సమాహారమే... యద్దనపూడి సులోచనరాణి అందిస్తున్న చక్కటి రొమాంటిక్ ద్రిల్లర్ నవల "ప్రేమపిఠ౦" - యద్దనపూడి సులోచనారాణి

Features

  • : Prema Petam
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco
  • : EMESYSR120
  • : Paperback
  • : Reprint 2013
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prema Petam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam