Sarada Sambhaashanalu

By Rampa (Author)
Rs.90
Rs.90

Sarada Sambhaashanalu
INR
SAHITYA108
In Stock
90.0
Rs.90

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          సరదా అనే ఈ పువ్వుకి రెక్కలు సంభాషణలు! ఈ పువ్వుకి పేరెం పెట్టాలి? ఏ పేరు అనుకున్నా వాడీ  వాడీ వాడిపోయినవే కనిపించాయి. కాక,  భావుకత చూపిస్తే రెక్కలు రాలిపడతాయి. ఎందుకూ "సరదా సంభాషణలు" అనండి తెలుగుతనం ఉంటుంది అన్నారు లక్ష్మి చివరికి - రాంపా సరదా సంభాషణలు! సంభాషణలు సరే, సరదా ఎంతవరకు ఉంది అని చెప్పాల్సింది మీరే, నలుగురికే కాదు నాక్కూడా! ఇక ఇందులో బొమ్మలన్నీ ముఖచిత్రాలతో సహా, ఊహించి వేసినవే. అయితే ఒక్కోసారి నిజజీవితంలో పోలికలు కలుస్తాయి. కానీ తప్పనిసరి సరదాగామరి! మన్నిస్తూ, మనసుంచమని మనసారా కోరుతూ, ఈ సాహితీ సుమం, మీ చేతిలోకి!

Features

  • : Sarada Sambhaashanalu
  • : Rampa
  • : Sahithi Publishers
  • : SAHITYA108
  • : Paperback
  • : 2016
  • : 176
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Sarada Sambhaashanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam