Bhama Bheema!

By Rampa (Author)
Rs.90
Rs.90

Bhama Bheema!
INR
SAHITYAT94
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         రాజకీయ నాయకుల స్థితప్రజ్ఞత అసాధారణమైంది. ఎన్ని కార్టూన్లు వేసినా, ఎన్ని విమర్శలు అక్షరాలై రాలినా, అది వ్యక్తీగతంగా వాళ్ళని ఉద్దేశించి కాదు. ప్రజాసేవకు అంకితమై వారి ఆశయంలో ఆచరణ శుద్ధికి, అనే ఆదర్శం సృజనాత్మకతలో వుందనే - నిజం వాళ్లకి తెలుసు! ఆ విజ్ఞతకు నిత్యవందనాలు! రాజకీయ శక్తులుగా ఎవరెన్ని మాటలనుకున్నా, వ్యక్తులుగా వాళ్ళ, వాళ్ళ శుభకార్యాలకు హాజరై, ఆనందంగా నవ్వులు పంచుకోవడం అనేది ఓ అద్భుత సంస్కారానికి దర్పణమేగా. మానవత్వాన్ని ప్రభవించే ప్రసరించే ప్రసవించే సహృదయ ఉన్నతి ఎక్కడవున్నా ఏ ప్రక్రితలో వున్నా ఆ సంస్కార రూపాలకి అంకితం ఈ "భామ భీమ".

                                                - రాంపా

         రాజకీయ నాయకుల స్థితప్రజ్ఞత అసాధారణమైంది. ఎన్ని కార్టూన్లు వేసినా, ఎన్ని విమర్శలు అక్షరాలై రాలినా, అది వ్యక్తీగతంగా వాళ్ళని ఉద్దేశించి కాదు. ప్రజాసేవకు అంకితమై వారి ఆశయంలో ఆచరణ శుద్ధికి, అనే ఆదర్శం సృజనాత్మకతలో వుందనే - నిజం వాళ్లకి తెలుసు! ఆ విజ్ఞతకు నిత్యవందనాలు! రాజకీయ శక్తులుగా ఎవరెన్ని మాటలనుకున్నా, వ్యక్తులుగా వాళ్ళ, వాళ్ళ శుభకార్యాలకు హాజరై, ఆనందంగా నవ్వులు పంచుకోవడం అనేది ఓ అద్భుత సంస్కారానికి దర్పణమేగా. మానవత్వాన్ని ప్రభవించే ప్రసరించే ప్రసవించే సహృదయ ఉన్నతి ఎక్కడవున్నా ఏ ప్రక్రితలో వున్నా ఆ సంస్కార రూపాలకి అంకితం ఈ "భామ భీమ".                                                 - రాంపా

Features

  • : Bhama Bheema!
  • : Rampa
  • : Sahiti Prachuranalu
  • : SAHITYAT94
  • : Paperback
  • : 2015
  • : 184
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Bhama Bheema!

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam