Aharaha

By Rampa (Author)
Rs.30
Rs.30

Aharaha
INR
EMESCO0671
In Stock
30.0
Rs.30


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       తెలుగు పలుకులంటే  అవ్యాజమైన ప్రేమసుగుణ౦ ఉన్నవాడి 'సరదా రోదన' హమ్మయ్య - అమ్మయ్య, అమ్మ, అయ్య - వామ్మో, వాయ్యో - అమ్మా, నాన్న! మకుటం దొరికింది.  నేనులో నేను - నన్ను నేను తిట్టుకున్న తిట్టు - చీకూచింతా లేదు. ఆయన్ను ఆయనే చెప్పుకున్నాడు. నన్నేం అనలేదు. అనడం లేదు అనుకోవచ్చు - అదే అయితే రాసి దాచిపెట్టుకోక ముద్రించడం ఎందుకు, పదిమంది చదవాలనుకోవడం ఎందుకు - లక్ష్యం ఏంటి - ఏంటో మీరే చదివి చెప్పాలి. ఏదీ లేకుండా అలక్ష్యలక్షణం కనిపిస్తే మీ లక్ష్యం నేనే! పగలూ రాత్రీ అహరహ!

                                                                                                - రా౦పా

       తెలుగు పలుకులంటే  అవ్యాజమైన ప్రేమసుగుణ౦ ఉన్నవాడి 'సరదా రోదన' హమ్మయ్య - అమ్మయ్య, అమ్మ, అయ్య - వామ్మో, వాయ్యో - అమ్మా, నాన్న! మకుటం దొరికింది.  నేనులో నేను - నన్ను నేను తిట్టుకున్న తిట్టు - చీకూచింతా లేదు. ఆయన్ను ఆయనే చెప్పుకున్నాడు. నన్నేం అనలేదు. అనడం లేదు అనుకోవచ్చు - అదే అయితే రాసి దాచిపెట్టుకోక ముద్రించడం ఎందుకు, పదిమంది చదవాలనుకోవడం ఎందుకు - లక్ష్యం ఏంటి - ఏంటో మీరే చదివి చెప్పాలి. ఏదీ లేకుండా అలక్ష్యలక్షణం కనిపిస్తే మీ లక్ష్యం నేనే! పగలూ రాత్రీ అహరహ!                                                                                                 - రా౦పా

Features

  • : Aharaha
  • : Rampa
  • : Sahithi Publishers
  • : EMESCO0671
  • : Paperback
  • : December,2014
  • : 60
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Aharaha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam