Dasthavejula Lavadevilu

By Sakthidhara Swami (Author)
Rs.40
Rs.40

Dasthavejula Lavadevilu
INR
NAVOPH0231
Out Of Stock
40.0
Rs.40
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             ప్రస్తుతము, దేశమున స్థల కాలమానములకు అనుగుణముగా భూమి, ఆస్తి సంబంధిత వ్యవహారము అద్దెలు, రుణాలు వంటి లావాదేవీలు విరివిగా జనులు జరుపుకోనుచున్న - ఏదో ఒక విధముగా తగాదాలకు మూలము అగు లోటుపాట్లు జరుగుచున్నవి.

            ఈ మూలమును వెదకిచూడగా, పై వ్యవహారముల యందు జనులు వ్రాసుకొన్న లేక వ్రాయించుకొన్న పత్రములు/దస్తావేజులు కారణభూతము లగుచున్నవని తేలినది.

            'చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకొన్నట్లు' కాకుండా ఏ దస్తావేజు ఎట్లు వ్రాయవలేనో. ఏ పత్రమున కెంతస్టాంపు పెట్టవలనో ఇందు వివరముగా ఇవ్వబడింది. ప్రజలకు తప్పక ఉపకరిస్తుందని ఆశిస్తూ...

- శక్తిధర స్వామి

 

             ప్రస్తుతము, దేశమున స్థల కాలమానములకు అనుగుణముగా భూమి, ఆస్తి సంబంధిత వ్యవహారము అద్దెలు, రుణాలు వంటి లావాదేవీలు విరివిగా జనులు జరుపుకోనుచున్న - ఏదో ఒక విధముగా తగాదాలకు మూలము అగు లోటుపాట్లు జరుగుచున్నవి.             ఈ మూలమును వెదకిచూడగా, పై వ్యవహారముల యందు జనులు వ్రాసుకొన్న లేక వ్రాయించుకొన్న పత్రములు/దస్తావేజులు కారణభూతము లగుచున్నవని తేలినది.             'చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకొన్నట్లు' కాకుండా ఏ దస్తావేజు ఎట్లు వ్రాయవలేనో. ఏ పత్రమున కెంతస్టాంపు పెట్టవలనో ఇందు వివరముగా ఇవ్వబడింది. ప్రజలకు తప్పక ఉపకరిస్తుందని ఆశిస్తూ... - శక్తిధర స్వామి  

Features

  • : Dasthavejula Lavadevilu
  • : Sakthidhara Swami
  • : Navaratna
  • : NAVOPH0231
  • : Paperback
  • : 78
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dasthavejula Lavadevilu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam