Rasavadam Adivadam

By C Mohana (Author)
Rs.40
Rs.40

Rasavadam Adivadam
INR
PRAJASH164
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

          రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు. ఎన్నో విధాలైన సాల్టులు, బవిరి గడ్డాల శాస్త్రజ్ఞులు, పట్ పట్ .. పటార్.. మంటూ చిత్రమైన శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే?

         రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంటింటి ఉప్పులో, పప్పులో, కాఫీకప్పులో కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!

        ఇదిగో ఈ పుస్తకం ౩౦౦౦ సంవత్సరాల రసాయనశాస్త్రం చరిత్ర పుటల్లో దాగున్న విశేషాలను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది.

- ప్రొఫెసర్ సి. మోహన 

          రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు. ఎన్నో విధాలైన సాల్టులు, బవిరి గడ్డాల శాస్త్రజ్ఞులు, పట్ పట్ .. పటార్.. మంటూ చిత్రమైన శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే?          రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంటింటి ఉప్పులో, పప్పులో, కాఫీకప్పులో కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!         ఇదిగో ఈ పుస్తకం ౩౦౦౦ సంవత్సరాల రసాయనశాస్త్రం చరిత్ర పుటల్లో దాగున్న విశేషాలను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. - ప్రొఫెసర్ సి. మోహన 

Features

  • : Rasavadam Adivadam
  • : C Mohana
  • : Prajasakthi Book House
  • : PRAJASH164
  • : Paperback
  • : December 2013
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rasavadam Adivadam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam