Bhavishya Panchangamu 2023- 2024

Rs.95
Rs.95

Bhavishya Panchangamu 2023- 2024
INR
GOLLAPD251
In Stock
95.0
Rs.95


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ పంచాంగము భారతప్రభుత్వ సమ్మత దృక్సిద్ధ పద్దతిన భీమవరం పట్టణమునకు సరిచేయబడి వ్రాయబడినది. ఇందలి అన్ని విషయములు గంటలలో చూపబడినవి. కొన్ని ముఖ్యపట్టణములకు దేశాంతర సంస్కారమును, ప్రతిరోజు రాశిచక్రము, అర్ఘ గోచారఫలితములు, వాస్తు విషయములు, ముహూర్తములు చక్కగాచూపబడినవి కావున ఇది ఎల్లరకును అవలంబనీయము. మా గురువరేణ్యులు పంచాంగకర్త బ్రహ్మశ్రీ వంగిపురపు వీరబ్రహ్మ దైవజ్ఞల ఆశీస్సులతోనూ పంచాంగ రచన చేయును ఈ సంవత్సర పంచాంగమును నూతన ఒరవడిలో తిధ్యాధులు లగ్నాంతకాలములు గ్రహచక్రము, గ్రహసంచారము ముహూర్తములు ఒక్కచోటేచేర్చి తయారుచేయడమైనది పండితాభిప్రాయములను, సలహాలను అనుసరించగలనని సవినయముగా తెలియజేయుచున్నాను.

                                                              - పెదగాడి మోహన రవిశంకర్ దైవజ్ఞ

         ఈ పంచాంగము భారతప్రభుత్వ సమ్మత దృక్సిద్ధ పద్దతిన భీమవరం పట్టణమునకు సరిచేయబడి వ్రాయబడినది. ఇందలి అన్ని విషయములు గంటలలో చూపబడినవి. కొన్ని ముఖ్యపట్టణములకు దేశాంతర సంస్కారమును, ప్రతిరోజు రాశిచక్రము, అర్ఘ గోచారఫలితములు, వాస్తు విషయములు, ముహూర్తములు చక్కగాచూపబడినవి కావున ఇది ఎల్లరకును అవలంబనీయము. మా గురువరేణ్యులు పంచాంగకర్త బ్రహ్మశ్రీ వంగిపురపు వీరబ్రహ్మ దైవజ్ఞల ఆశీస్సులతోనూ పంచాంగ రచన చేయును ఈ సంవత్సర పంచాంగమును నూతన ఒరవడిలో తిధ్యాధులు లగ్నాంతకాలములు గ్రహచక్రము, గ్రహసంచారము ముహూర్తములు ఒక్కచోటేచేర్చి తయారుచేయడమైనది పండితాభిప్రాయములను, సలహాలను అనుసరించగలనని సవినయముగా తెలియజేయుచున్నాను.                                                               - పెదగాడి మోహన రవిశంకర్ దైవజ్ఞ

Features

  • : Bhavishya Panchangamu 2023- 2024
  • : Pedagadi Mohana Ravishankar Daivagna
  • : Gollapudi Publishers
  • : GOLLAPD251
  • : Paperback
  • : Jan 2023
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhavishya Panchangamu 2023- 2024

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam