Angla Samethalaku Ardhalu Meeku Telusa

Rs.100
Rs.100

Angla Samethalaku Ardhalu Meeku Telusa
INR
NVRTNA0182
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

              ఆంగ్లసామెతలకు అర్ధాలు మీకు తెలుసా! అంటూ మేకల మదన్ మోహన్ రావు గారు ఈ పుస్తకంలో అంగ్లసామెతలకు అర్ధాలు గురించి ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో చాలా చక్కగా తెలియజేశారు. ఇందులోని కొన్ని విషయాలు:

1. A man may lead a horse to the water, but he cannot make it drink.

    గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళ వచ్చు, కానీ తాగేలా చేయాలేము.

2. All that glitters is not gold.

    మెరిసేదంతా బంగారం కాదు.

3. A goose quill is more dangerous than a lion's claw.

    సింహం పంజాకన్న, బాతు ఈక ప్రమాదకరమైనది.

4. A mountaian in labour brought forth a mouse.

    కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు.

5. A hog in armour is still but a hog.

    ఎంత కవచం తోడుకున్నా పంది పందే.

6. Better an egg today than a hen tomorrow.

    రేపటి కోడి కన్నా, నేటి గుడ్డు మిన్న.

7. Beauty without grace is a violet without smell.

    దయలేని అందము, వాసన లేని పువ్వు.

8. Braking dogs seldom bite.

    అరిచే కుక్కలు కరవవు.

9. Delays are dangerous.

    ఆలస్యం అమృతం విషం.

10.Daimond cuts diamond.

     వజ్రమే వజ్రాన్ని కొస్తుంది.

 ఇంకా ఇలాంటి అనేక అంగ్లసామెతలకు అర్ధాలను చాలా విపులంగా తెలియజేశారు. 

- మేకల మదన్ మోహన్ రావు

              ఆంగ్లసామెతలకు అర్ధాలు మీకు తెలుసా! అంటూ మేకల మదన్ మోహన్ రావు గారు ఈ పుస్తకంలో అంగ్లసామెతలకు అర్ధాలు గురించి ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో చాలా చక్కగా తెలియజేశారు. ఇందులోని కొన్ని విషయాలు: 1. A man may lead a horse to the water, but he cannot make it drink.     గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళ వచ్చు, కానీ తాగేలా చేయాలేము. 2. All that glitters is not gold.     మెరిసేదంతా బంగారం కాదు. 3. A goose quill is more dangerous than a lion's claw.     సింహం పంజాకన్న, బాతు ఈక ప్రమాదకరమైనది. 4. A mountaian in labour brought forth a mouse.     కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు. 5. A hog in armour is still but a hog.     ఎంత కవచం తోడుకున్నా పంది పందే. 6. Better an egg today than a hen tomorrow.     రేపటి కోడి కన్నా, నేటి గుడ్డు మిన్న. 7. Beauty without grace is a violet without smell.     దయలేని అందము, వాసన లేని పువ్వు. 8. Braking dogs seldom bite.     అరిచే కుక్కలు కరవవు. 9. Delays are dangerous.     ఆలస్యం అమృతం విషం. 10.Daimond cuts diamond.      వజ్రమే వజ్రాన్ని కొస్తుంది.  ఇంకా ఇలాంటి అనేక అంగ్లసామెతలకు అర్ధాలను చాలా విపులంగా తెలియజేశారు.  - మేకల మదన్ మోహన్ రావు

Features

  • : Angla Samethalaku Ardhalu Meeku Telusa
  • : Mekala Madana Mohana Rao
  • : Navaratna
  • : NVRTNA0182
  • : Paperback
  • : February, 2013
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Angla Samethalaku Ardhalu Meeku Telusa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam