Vedanta Muktavali

By Ravi Mohana Rao (Author)
Rs.450
Rs.450

Vedanta Muktavali
INR
MANIMN3225
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                          శ్లో|| శ్రీరామశ్రుతి శుక్తి గర్భజనితాన్యేతాని ముక్తాఫలా
                                న్యాసన్జభ్య సునిర్మలాని లలితైశ్సార్దూలవిక్రీడితైః |
                                సూత్రైస్తే గళమర్చితుం కలయతే చిత్తం మదీయం ముదా 
                                కారుణ్యాదనుకూలతామ్మయి భజ త్వన్మే స్తి నాన్యాగతిః ||

                          శ్లో|| భిత్వా తమోఖిల పదార్థవిభాసకస్సన్ పద్మాన్తరజ్ఞాసువికాసవిధాయకో యః|
                                బ్రహ్మాస్పదాధిగతయే బుధమణాలస్య ద్వారాయతే దినకరస్స గతిర్మమాస్తు ||

                          భా|| రామా!వేదమనుముత్యపుచిప్పనుండిబయటపడినముక్తాఫలములీఉపనిషత్తులు.నిర్మలమయినజ్ఞాన                   ప్రకాశమయిన ఈతెల్ల నిముక్తి  ఫలములయిన  ముక్తాఫలములను  వరసగా  శార్దూల విక్రీడిత వృత్తములతోగుదిగ్రుచ్చుచుంటిని.
     ఈముత్యాలమాలనునీమెడలోఅలంకరించ వలయుననినామనస్సుఉవ్విళ్లూరుచున్నది.దేవ!దయతోదీనికి నీవుఅనుకూలించుము.
     నీవుతప్ప నాకుమరొకగతిలేదు. 

                          2తమస్సునుచీల్చి అఖిలపదార్థములను ప్రకాశింపజేయుచు, ప్రత్యేకముగా పద్మాంవికసింపజేయుచు,సగుణ                   బ్రహ్మోపాసకులయినయోగులకు (అర్చిరాది మార్గములో) ద్వారముగానుండు ఆదిత్యుడు నాకును ఉత్తమగతిప్రదుడగుగాక!

     విశే: 1. అధిష్టానం తథా  కరాకరణంచ  పృథగ్విధమ్, వివిధా చ పృథక్ చేష్టా  దైవంచైవాత్ర  పంచమమ్ | (గీత).కార్యసిద్ధికిచివరి
     కారణము - దైవము. అందువలన దైవప్రార్థన
           2.
పద్మాంతరంగ = లక్ష్మి మనస్సుకు  అని సూర్యుని  నారాయణునిగా  భావించిన అర్థగ్రంథముగా బ్రహ్మముగా అయితేపద్మ
     సంఖ్యగలఅంతరంగములను వికసింపచేయును. - సహస్రాంతరంగములన్నట్లు -
           3.
వ్యాఖ్యాన గ్రంథము పేరు దినకరి. కనుక  'దినకరము' ముద్రాలంకారము. 4. సూర్యాశ్వైః  మసజాః తతాః సగురవఃశార్దూల
     విక్రీడితమ్.శో, ఈశావాస్యమిదం సమస్తభువనం త్యక్త్వారగేహాదికం

           బహ్మణ్యేవ ముముక్షుణా? నవరతం నిష్ణా విధేయాత్మని | అత్యాయ చ తత్ర కర్మ విహితం కార్యం పురా నిష్ఫలం విద్వానిర్ణము
     పాచరన్హిభజతే నిర్లేప ఆత్మేశ్వరమ్ ||

        | ఈ సమస్త లోకము  ఈశ్వరునిచేత  వ్యాప్తమయినది. కనుక  ధనము  గృహమీద  సంగమును  వదలిముముక్షువయినవాడు               బ్రహ్మమునందేఅనగా ఆ “నిష ఉంచవలయును. అందులో ముందుగా జ్ఞానారతకొఱుకు ఫలవాంఛారహితం మకర్మవిహితమయినది.
     దానినిఆచరింపవలయును. ఎటువంటి కర్మలేపము పడు ఈ విధముగా ఆచరించినచో ఈశ్వరాభిన్నమయిన ఆత్మను పోరు.

.

 

                          శ్లో|| శ్రీరామశ్రుతి శుక్తి గర్భజనితాన్యేతాని ముక్తాఫలా                                న్యాసన్జభ్య సునిర్మలాని లలితైశ్సార్దూలవిక్రీడితైః |                                 సూత్రైస్తే గళమర్చితుం కలయతే చిత్తం మదీయం ముదా                                 కారుణ్యాదనుకూలతామ్మయి భజ త్వన్మే స్తి నాన్యాగతిః ||                           శ్లో|| భిత్వా తమోఖిల పదార్థవిభాసకస్సన్ పద్మాన్తరజ్ఞాసువికాసవిధాయకో యః|                                బ్రహ్మాస్పదాధిగతయే బుధమణాలస్య ద్వారాయతే దినకరస్స గతిర్మమాస్తు ||                           భా|| రామా!వేదమనుముత్యపుచిప్పనుండిబయటపడినముక్తాఫలములీఉపనిషత్తులు.నిర్మలమయినజ్ఞాన                   ప్రకాశమయిన ఈతెల్ల నిముక్తి  ఫలములయిన  ముక్తాఫలములను  వరసగా  శార్దూల విక్రీడిత వృత్తములతోగుదిగ్రుచ్చుచుంటిని.     ఈముత్యాలమాలనునీమెడలోఅలంకరించ వలయుననినామనస్సుఉవ్విళ్లూరుచున్నది.దేవ!దయతోదీనికి నీవుఅనుకూలించుము.     నీవుతప్ప నాకుమరొకగతిలేదు.                            2తమస్సునుచీల్చి అఖిలపదార్థములను ప్రకాశింపజేయుచు, ప్రత్యేకముగా పద్మాంవికసింపజేయుచు,సగుణ                   బ్రహ్మోపాసకులయినయోగులకు (అర్చిరాది మార్గములో) ద్వారముగానుండు ఆదిత్యుడు నాకును ఉత్తమగతిప్రదుడగుగాక!      విశే: 1. అధిష్టానం తథా  కరాకరణంచ  పృథగ్విధమ్, వివిధా చ పృథక్ చేష్టా  దైవంచైవాత్ర  పంచమమ్ | (గీత).కార్యసిద్ధికిచివరి      కారణము - దైవము. అందువలన దైవప్రార్థన           2.పద్మాంతరంగ = లక్ష్మి మనస్సుకు  అని సూర్యుని  నారాయణునిగా  భావించిన అర్థగ్రంథముగా బ్రహ్మముగా అయితేపద్మ     సంఖ్యగలఅంతరంగములను వికసింపచేయును. - సహస్రాంతరంగములన్నట్లు -           3.వ్యాఖ్యాన గ్రంథము పేరు దినకరి. కనుక  'దినకరము' ముద్రాలంకారము. 4. సూర్యాశ్వైః  మసజాః తతాః సగురవఃశార్దూల     విక్రీడితమ్.శో, ఈశావాస్యమిదం సమస్తభువనం త్యక్త్వారగేహాదికం            బహ్మణ్యేవ ముముక్షుణా? నవరతం నిష్ణా విధేయాత్మని | అత్యాయ చ తత్ర కర్మ విహితం కార్యం పురా నిష్ఫలం విద్వానిర్ణము     పాచరన్హిభజతే నిర్లేప ఆత్మేశ్వరమ్ ||         | ఈ సమస్త లోకము  ఈశ్వరునిచేత  వ్యాప్తమయినది. కనుక  ధనము  గృహమీద  సంగమును  వదలిముముక్షువయినవాడు               బ్రహ్మమునందేఅనగా ఆ “నిష ఉంచవలయును. అందులో ముందుగా జ్ఞానారతకొఱుకు ఫలవాంఛారహితం మకర్మవిహితమయినది.     దానినిఆచరింపవలయును. ఎటువంటి కర్మలేపము పడు ఈ విధముగా ఆచరించినచో ఈశ్వరాభిన్నమయిన ఆత్మను పోరు. .  

Features

  • : Vedanta Muktavali
  • : Ravi Mohana Rao
  • : Telugu
  • : MANIMN3225
  • : 512
  • : Paperback
  • : Mohan Publications
  • : 2020

Reviews

Be the first one to review this product

Discussion:Vedanta Muktavali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam