Pinjaari

By Dr A V Ramanamurthy (Author)
Rs.65
Rs.65

Pinjaari
INR
VISHALA900
In Stock
65.0
Rs.65


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              తెలుగు సాంస్కృతిక రంగానికి ప్రజానాట్యమండలి అందించిన ఆణిముత్యాలలో నాజరు ఒకడు. అట్టడుగున జన్మించిన నాజర్ 'బుర్రకథ సామ్రాట్' గా ఇంత ఉన్నతస్థితికి ఎలా రాగలిగాడు? అది తెలియాలంటే "పింజారి" పుస్తకం చదివి తీరాల్సిందే. ప్రతి కళాకారుడు, కళాకారుడు కావాలనుకొనే ప్రతివాడు చదవలసిన పుస్తకం "పింజారి". నాజరు, ఆయన కుటుంబ సభ్యులూ చెప్పిన విషయాలను అక్షరీకరించిన అంగడాల వేంకట రమణమూర్తి గారు అభినందనీయులు. సరళమైన, సహజమైన భాష, చక్కని వాక్యాలు, పఠితులను పుస్తకం ఆసాంతం చదివించే తీరు... మరింత అభినందనీయం.

                                      - నల్లూరి వెంకటేశ్వర్లు

              తెలుగు సాంస్కృతిక రంగానికి ప్రజానాట్యమండలి అందించిన ఆణిముత్యాలలో నాజరు ఒకడు. అట్టడుగున జన్మించిన నాజర్ 'బుర్రకథ సామ్రాట్' గా ఇంత ఉన్నతస్థితికి ఎలా రాగలిగాడు? అది తెలియాలంటే "పింజారి" పుస్తకం చదివి తీరాల్సిందే. ప్రతి కళాకారుడు, కళాకారుడు కావాలనుకొనే ప్రతివాడు చదవలసిన పుస్తకం "పింజారి". నాజరు, ఆయన కుటుంబ సభ్యులూ చెప్పిన విషయాలను అక్షరీకరించిన అంగడాల వేంకట రమణమూర్తి గారు అభినందనీయులు. సరళమైన, సహజమైన భాష, చక్కని వాక్యాలు, పఠితులను పుస్తకం ఆసాంతం చదివించే తీరు... మరింత అభినందనీయం.                                       - నల్లూరి వెంకటేశ్వర్లు

Features

  • : Pinjaari
  • : Dr A V Ramanamurthy
  • : Vishalandhra Publishing House
  • : VISHALA900
  • : Paperback
  • : 2016
  • : 87
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pinjaari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam