Sri Subhakruth 2022- 23l lo Roju Vari Remidies

By Dr V V Raman (Author)
Rs.99
Rs.99

Sri Subhakruth 2022- 23l lo Roju Vari Remidies
INR
MANIMN3069
In Stock
99.0
Rs.99


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                 తిథుల యందు చేయవలసిన పనులు
1.పాడ్యమి : శుక్ల పాడ్యమి - చెక్కపనులు, మంత్ర ప్రయోగములు, రోదన కృష్ణ పాడ్యమి - ఉద్యోగంలో చేరుటకు, యుద్ధం, పదవీ స్వీకారం, ఉపాసనకు, వైద్యసంబంధం, పొగాకు, మిర్చి పంటలు వేయుట ఆయుధ కర్మలు, ప్రజా సంబంధ పనులకు, యుద్ధ విద్యలు నేర్చుకొనుటకు, వివాహం, శుభ కర్మలు. అధిపతి-అగ్ని, రంగు-పసుపు.

2.విదియ: వస్తువుల వాడకం, దేవతా ప్రతిష్ఠ, ఆభరణములు ధరించుటకు, అన్నప్రాశన, ఉపనయనం, వివాహం, క్రొత్త బట్టలు ధరించుటకు, గృహారంభం, ప్రవేశములకు, కళలను నేర్చుకొనుటకు, వ్యవసాయం. అధిపతి-బ్రహ్మ; రంగు ఎరుపు.

3. తదియ : ఉపనయనం, నామకరణం, గర్భాధానం, నాట్యారంభం, కార్లు 
నడుపుట, నేర్చుకొనుటకు, చెవులు కుట్టుటకు, చిత్రవిచిత్ర వ్యాపారాలకు, గృహారంభం గృహప్రవేశములకు, వివాహం, అన్ని శుభాలు, దస్తావేజులు వ్రాయుటకు. అధిపతి-గౌరి; రంగు-తెలుపు.

4. చవితి: క్రూర కర్మలు చేయుటకు, ఇతరులను బాధపెట్టుటకు, శత్రువులను సంహరించుటకు, అబద్దములు చెప్పుటకు, మారణాయుధములు సేకరించుటకు, మంత్ర సేకరణకు, చెడ్డపనులు చేయుటకు, సేవకా పనిలో చేరుటకు. అధిపతి-గణేశ; రంగు-చిత్రవర్ణం.

                                                 తిథుల యందు చేయవలసిన పనులు1.పాడ్యమి : శుక్ల పాడ్యమి - చెక్కపనులు, మంత్ర ప్రయోగములు, రోదన కృష్ణ పాడ్యమి - ఉద్యోగంలో చేరుటకు, యుద్ధం, పదవీ స్వీకారం, ఉపాసనకు, వైద్యసంబంధం, పొగాకు, మిర్చి పంటలు వేయుట ఆయుధ కర్మలు, ప్రజా సంబంధ పనులకు, యుద్ధ విద్యలు నేర్చుకొనుటకు, వివాహం, శుభ కర్మలు. అధిపతి-అగ్ని, రంగు-పసుపు. 2.విదియ: వస్తువుల వాడకం, దేవతా ప్రతిష్ఠ, ఆభరణములు ధరించుటకు, అన్నప్రాశన, ఉపనయనం, వివాహం, క్రొత్త బట్టలు ధరించుటకు, గృహారంభం, ప్రవేశములకు, కళలను నేర్చుకొనుటకు, వ్యవసాయం. అధిపతి-బ్రహ్మ; రంగు ఎరుపు. 3. తదియ : ఉపనయనం, నామకరణం, గర్భాధానం, నాట్యారంభం, కార్లు నడుపుట, నేర్చుకొనుటకు, చెవులు కుట్టుటకు, చిత్రవిచిత్ర వ్యాపారాలకు, గృహారంభం గృహప్రవేశములకు, వివాహం, అన్ని శుభాలు, దస్తావేజులు వ్రాయుటకు. అధిపతి-గౌరి; రంగు-తెలుపు. 4. చవితి: క్రూర కర్మలు చేయుటకు, ఇతరులను బాధపెట్టుటకు, శత్రువులను సంహరించుటకు, అబద్దములు చెప్పుటకు, మారణాయుధములు సేకరించుటకు, మంత్ర సేకరణకు, చెడ్డపనులు చేయుటకు, సేవకా పనిలో చేరుటకు. అధిపతి-గణేశ; రంగు-చిత్రవర్ణం.

Features

  • : Sri Subhakruth 2022- 23l lo Roju Vari Remidies
  • : Dr V V Raman
  • : Gollapdi Veeraswamy sun
  • : MANIMN3069
  • : Paperback
  • : Jan-2022
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Subhakruth 2022- 23l lo Roju Vari Remidies

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam