Navagraha Anugrahamu

By Vajrapani (Author)
Rs.108
Rs.108

Navagraha Anugrahamu
INR
GOLLAPD245
In Stock
108.0
Rs.108

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ నవగ్రహ - అనుగ్రహము అనే సంశోధిత ఆచరణీయ ప్రామాణిక గ్రంధంలో ఒక క్రమ పద్దతిని అనుసరించిన వైనాన్ని మీరు గమనించగలుగుతారు. ఇది ప్రధానంగా నవగ్రహ పూజలు జరిపించే పురోహితుల్ని ఉద్దేశించి మాత్రమే గాక, ఎవరికి వారే వ్యక్తిగతంగా కూడా తమ శక్తి సామార్ధ్యాల మేరకు నవగ్రహాలను అర్చించడానికీ - తద్వారా గ్రహ దోష నివృత్తిని పొంది అశేష శుభ లాభములు పొందడానికీ అనువైన రీతిలో కూర్చబడినది ముందుగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఏయే అంశాలకు మేము ప్రాధాన్యతను ఇచ్చామో ఆ అంశాల వివరణను సంకలన కర్తగా నేనిక్కడ పొందు పరుస్తున్నాను. కనుక - ఇది ప్రతి ఇంట తప్పనిసరిగా ఉండదగ్గ పుస్తకంగా రూపొందించబడినది.

Features

  • : Navagraha Anugrahamu
  • : Vajrapani
  • : Gollapudi Publishers
  • : GOLLAPD245
  • : Paperback
  • : 2015
  • : 336
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Navagraha Anugrahamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam