Navagraha Vedam

Rs.180
Rs.180

Navagraha Vedam
INR
MOHAN30623
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఒక్కొక్క ఆరాధన గ్రంథము విడుదల సందర్భములో ఎంతోమంది పాఠకుల నుండి మంచి ప్రోత్సాహము లభిస్తున్నది. ఈ క్రమములో నవగ్రహ రెమిడీస్ గురించి మరొక రచన చేయమని పాఠకులు ప్రోత్సాహించి సహకారము అందించినారు. సుమారు సంవత్సరం క్రితం ప్రారంభించిన ఈ గ్రంథము పూర్తి చేయుటకు చాలా సమయము వెచ్చించి యున్నాము. నవగ్రహముల గురించి రచన చేయబడిన ఏకైక గ్రంథము. ఇది ఒక అపూర్వ గ్రంథము. ఇంతవరకు పాఠకులు నవగ్రహ స్తోత్రముపై పుస్తకములు, నవగ్రహముల వ్యాఖ్యపై పుస్తకములు చూసి ఉంటారు. ఈ గ్రంథములో అనేక విషయములు, స్తోత్రములు విశేషములు. నిత్యజీవములో మనకు సాధనాపరముగా ఉపయోగపడేవి ఉన్నవి. కావున పాఠకులకు ఈ గ్రంథమునకు పరిపూర్ణముగా విజయము చేకూరుస్తారని ఆశిస్రూ..

                                            - ఆదిపూడి

           ఒక్కొక్క ఆరాధన గ్రంథము విడుదల సందర్భములో ఎంతోమంది పాఠకుల నుండి మంచి ప్రోత్సాహము లభిస్తున్నది. ఈ క్రమములో నవగ్రహ రెమిడీస్ గురించి మరొక రచన చేయమని పాఠకులు ప్రోత్సాహించి సహకారము అందించినారు. సుమారు సంవత్సరం క్రితం ప్రారంభించిన ఈ గ్రంథము పూర్తి చేయుటకు చాలా సమయము వెచ్చించి యున్నాము. నవగ్రహముల గురించి రచన చేయబడిన ఏకైక గ్రంథము. ఇది ఒక అపూర్వ గ్రంథము. ఇంతవరకు పాఠకులు నవగ్రహ స్తోత్రముపై పుస్తకములు, నవగ్రహముల వ్యాఖ్యపై పుస్తకములు చూసి ఉంటారు. ఈ గ్రంథములో అనేక విషయములు, స్తోత్రములు విశేషములు. నిత్యజీవములో మనకు సాధనాపరముగా ఉపయోగపడేవి ఉన్నవి. కావున పాఠకులకు ఈ గ్రంథమునకు పరిపూర్ణముగా విజయము చేకూరుస్తారని ఆశిస్రూ..                                             - ఆదిపూడి

Features

  • : Navagraha Vedam
  • : Dr Adipudi Venkata Shiva Sairam
  • : Mohan Publications
  • : MOHAN30623
  • : Paperback
  • : 2016
  • : 215
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Navagraha Vedam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam