Veerabhadraradhana Bhadrakali Aaradhana

Rs.180
Rs.180

Veerabhadraradhana Bhadrakali Aaradhana
INR
MOHAN30627
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                   ఒక్కొక్క ఆరాధన గ్రంథములు విడుదల సందర్భములో ఎంతో మంది పాఠకుల నుండి మంచి ప్రోత్సాహము లభిస్తున్నది. ఈ క్రమములో వీరభద్రస్వామిపై ఒక రచన చేయమని పాఠకులు ప్రోత్సాహించి సహకారములు అందించినారు. సుమారు 2 సంవత్సరముల క్రితం ప్రారంభించిన ఈ గ్రంథము పూర్తి చేయుటకు చాలా సమయము వెచ్చించియున్నాము. వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారి మీద రచన చేయబడిన ఏకైక గ్రంథము. ఇది ఒక అపూర్వ గ్రంథము, ఈ గ్రంథములో అనేక విషయములు, స్తోత్రములు క్షేత్ర విశేషములు కలవు. కావున పాఠకులు ఈ గ్రంథమునకు పరిపూర్ణముగా విజయము చేకూరుస్తానని ఆశిస్తూ..

                                                     - డా ఆదిపూడి

 

                                   ఒక్కొక్క ఆరాధన గ్రంథములు విడుదల సందర్భములో ఎంతో మంది పాఠకుల నుండి మంచి ప్రోత్సాహము లభిస్తున్నది. ఈ క్రమములో వీరభద్రస్వామిపై ఒక రచన చేయమని పాఠకులు ప్రోత్సాహించి సహకారములు అందించినారు. సుమారు 2 సంవత్సరముల క్రితం ప్రారంభించిన ఈ గ్రంథము పూర్తి చేయుటకు చాలా సమయము వెచ్చించియున్నాము. వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారి మీద రచన చేయబడిన ఏకైక గ్రంథము. ఇది ఒక అపూర్వ గ్రంథము, ఈ గ్రంథములో అనేక విషయములు, స్తోత్రములు క్షేత్ర విశేషములు కలవు. కావున పాఠకులు ఈ గ్రంథమునకు పరిపూర్ణముగా విజయము చేకూరుస్తానని ఆశిస్తూ..                                                      - డా ఆదిపూడి  

Features

  • : Veerabhadraradhana Bhadrakali Aaradhana
  • : Dr Adipudi Venkata Shiva Sairam
  • : Mohan Publications
  • : MOHAN30627
  • : Paperback
  • : 2016
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Veerabhadraradhana Bhadrakali Aaradhana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam