Vasthu Remedies

Rs.210
Rs.210

Vasthu Remedies
INR
GOLLAPD260
Out Of Stock
210.0
Rs.210
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         నేటి నవీన వాస్తు శాస్త్రవేత్తలు తిరుపతి రెడ్డి లాంటివారు గృహదోషములున్న ఆ దోషములున్న గృహమును కూలద్రోలించి నూతన గృహము కట్టించి గృహ యజమాని ఆర్ధికంగా పతనము చేయుచున్నారు. నేటి నవీన వాస్తు శాస్త్రమే తప్పుల తడక, ఎండా వానా చలి నుంచి యజమానిని కాపాడు సాధనముగా ఆ గృహము ద్వారా ఉన్నదే  గాని ఆ గృహము ద్వారా వచ్చు సత్ఫలాలు వచ్చుటలేదు. గృహము ద్వారా  సత్ఫలములు రావలయునన్న ఋషిప్రోక్తమైన వాస్తు శాస్త్రము ద్వారా మాత్రమే సాధ్యమగును. ఋషి ప్రోక్త వాస్తు శాస్త్ర విషయమును నాచే రచించబడిన విశ్వకర్మ వాస్తు శాస్త్రము గ్రంధము పాఠకులు చదివిన బోధపడును.

                                             - చిత్రాల గురుమూర్తి గుప్త సిద్ధాంతి

         నేటి నవీన వాస్తు శాస్త్రవేత్తలు తిరుపతి రెడ్డి లాంటివారు గృహదోషములున్న ఆ దోషములున్న గృహమును కూలద్రోలించి నూతన గృహము కట్టించి గృహ యజమాని ఆర్ధికంగా పతనము చేయుచున్నారు. నేటి నవీన వాస్తు శాస్త్రమే తప్పుల తడక, ఎండా వానా చలి నుంచి యజమానిని కాపాడు సాధనముగా ఆ గృహము ద్వారా ఉన్నదే  గాని ఆ గృహము ద్వారా వచ్చు సత్ఫలాలు వచ్చుటలేదు. గృహము ద్వారా  సత్ఫలములు రావలయునన్న ఋషిప్రోక్తమైన వాస్తు శాస్త్రము ద్వారా మాత్రమే సాధ్యమగును. ఋషి ప్రోక్త వాస్తు శాస్త్ర విషయమును నాచే రచించబడిన విశ్వకర్మ వాస్తు శాస్త్రము గ్రంధము పాఠకులు చదివిన బోధపడును.                                              - చిత్రాల గురుమూర్తి గుప్త సిద్ధాంతి

Features

  • : Vasthu Remedies
  • : Chitrala Gurumurthy Guptha Siddhanthi
  • : Gollapudi Publishers
  • : GOLLAPD260
  • : Paperback
  • : 2016
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vasthu Remedies

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam