Vasthu Raghuviyam

Rs.399
Rs.399

Vasthu Raghuviyam
INR
MANIMN0529
In Stock
399.0
Rs.399


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                    పూజ్యులు శ్రీ మేల్పాది రాఘవాచారి గారు రచించిన "వాస్తు రఘువీయం " నమూలాగ్రముగ చదువుట నాకు మిక్కిలి ఆనందము కలిగించినది. ఈ విషయమైనా శ్రీ రఘువాచారి గారు సలిపిన కృషి ప్రశంసనీయము.

                                   భారతీయ సాంస్కృతిక అనాదిగా మహర్షులు ప్రవచించిన ధార్మిక సూత్రముల పై అహదారపడియున్నది. మానవుడు సుఖశాంతులతో సామరస్య జీవనము సాగింపవలయునన్నచో  అందులకాన్నియో పరిస్థితులు దొహదము చేయవలయును. బహిర్ముఖీనములైన అంతరుముఖినములైన ఎన్నియో అంశాముల పట్ల సదవగాహన కలిగి,అవి ఆచరణలో పెట్టినప్పుడే మానవునకు అట్టి ఆనందదాయకమైన స్ఫూర్తి లభించును. అట్టి ప్రధానమైన అంశములతో "వాస్తు విజానము" ఒకటి.

                                                    -  శ్రీ  మేల్పాది రాఘవాచారి.

                                    పూజ్యులు శ్రీ మేల్పాది రాఘవాచారి గారు రచించిన "వాస్తు రఘువీయం " నమూలాగ్రముగ చదువుట నాకు మిక్కిలి ఆనందము కలిగించినది. ఈ విషయమైనా శ్రీ రఘువాచారి గారు సలిపిన కృషి ప్రశంసనీయము.                                    భారతీయ సాంస్కృతిక అనాదిగా మహర్షులు ప్రవచించిన ధార్మిక సూత్రముల పై అహదారపడియున్నది. మానవుడు సుఖశాంతులతో సామరస్య జీవనము సాగింపవలయునన్నచో  అందులకాన్నియో పరిస్థితులు దొహదము చేయవలయును. బహిర్ముఖీనములైన అంతరుముఖినములైన ఎన్నియో అంశాముల పట్ల సదవగాహన కలిగి,అవి ఆచరణలో పెట్టినప్పుడే మానవునకు అట్టి ఆనందదాయకమైన స్ఫూర్తి లభించును. అట్టి ప్రధానమైన అంశములతో "వాస్తు విజానము" ఒకటి.                                                     -  శ్రీ  మేల్పాది రాఘవాచారి.

Features

  • : Vasthu Raghuviyam
  • : Sri Melpaadi Raghuvachari
  • : Sri Melpaadi Raghuvachari
  • : MANIMN0529
  • : Paperback
  • : 2018
  • : 314
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vasthu Raghuviyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam