Parashara Siddhantha Reetya Prashna Jaataka Vidhaanam

Rs.210
Rs.210

Parashara Siddhantha Reetya Prashna Jaataka Vidhaanam
INR
GOLLAPD259
In Stock
210.0
Rs.210


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         నాటి నుండి నేటి వరకు ప్రాచీనులు, నవీనులు, అనేక పద్ధతులు, సూత్రాల ద్వారా ప్రశ్న శాస్త్రములు  రచించారు. వాటిలో సహేతుకత, ప్రశ్నకు తగిన ఉత్తరము ఇచ్చుటకు కావాలసిన శాస్త్రీయ సూత్ర నిబద్ధత కానరాదు. వారు చెప్పి ప్రశ్నలకు జవాబులు సక్రమంగా సరిపోయిననూ, సరిపోకపోయినను, ఎట్లు సరిపోయినవో, ఎట్లు సరిపోలేదో దైవజ్ఞులు గానీ, పాఠకులు గానీ తెలిసికోనలేకపోవుచున్నారు. చిత్రాల గురుమూర్తి గారు తన గ్రంథంలో జ్యోతిశ్శాస్త్రమునకు ప్రాణవాయువు వంటి శ్లో|| సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభ ఫలప్రదః త్రిమదాయం యతి పాప ఫలప్రదః|| అని శ్లోకార్థానుసారము పరాశర శాస్త్రమును పరిశోధించి తత్ఫలాలను ప్రశ్న శాస్త్రమును ఈ గ్రంథంలో పొందుపరచారు.

          ఈ గ్రంథమును చదివి తద్వారా ప్రశ్న చెప్పు దైవగ్నులకుగానీ, పాఠకులకుగానీ వారు చెప్పు ప్రశ్నలకు సహేతుకమైన శాస్త్ర బద్ధమైన సమాధానములు ప్రాప్తించి తీరునని రుజువగుచున్నది. ఈయన ఇట్టి గ్రంథాలను అనేకంగా రాయాలని ఆకాంక్షిస్తూ వారికి నవగ్రహానుగ్రహ ప్రాప్తి కలగాలని కోరుచున్నాను.

                                                               - గణపతి కదిరప్ప

         నాటి నుండి నేటి వరకు ప్రాచీనులు, నవీనులు, అనేక పద్ధతులు, సూత్రాల ద్వారా ప్రశ్న శాస్త్రములు  రచించారు. వాటిలో సహేతుకత, ప్రశ్నకు తగిన ఉత్తరము ఇచ్చుటకు కావాలసిన శాస్త్రీయ సూత్ర నిబద్ధత కానరాదు. వారు చెప్పి ప్రశ్నలకు జవాబులు సక్రమంగా సరిపోయిననూ, సరిపోకపోయినను, ఎట్లు సరిపోయినవో, ఎట్లు సరిపోలేదో దైవజ్ఞులు గానీ, పాఠకులు గానీ తెలిసికోనలేకపోవుచున్నారు. చిత్రాల గురుమూర్తి గారు తన గ్రంథంలో జ్యోతిశ్శాస్త్రమునకు ప్రాణవాయువు వంటి శ్లో|| సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభ ఫలప్రదః త్రిమదాయం యతి పాప ఫలప్రదః|| అని శ్లోకార్థానుసారము పరాశర శాస్త్రమును పరిశోధించి తత్ఫలాలను ప్రశ్న శాస్త్రమును ఈ గ్రంథంలో పొందుపరచారు.           ఈ గ్రంథమును చదివి తద్వారా ప్రశ్న చెప్పు దైవగ్నులకుగానీ, పాఠకులకుగానీ వారు చెప్పు ప్రశ్నలకు సహేతుకమైన శాస్త్ర బద్ధమైన సమాధానములు ప్రాప్తించి తీరునని రుజువగుచున్నది. ఈయన ఇట్టి గ్రంథాలను అనేకంగా రాయాలని ఆకాంక్షిస్తూ వారికి నవగ్రహానుగ్రహ ప్రాప్తి కలగాలని కోరుచున్నాను.                                                                - గణపతి కదిరప్ప

Features

  • : Parashara Siddhantha Reetya Prashna Jaataka Vidhaanam
  • : Chitrala Gurumurthy Gupta Siddhanthi
  • : Gollapudi Publishers
  • : GOLLAPD259
  • : Paperback
  • : 2016
  • : 255
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Parashara Siddhantha Reetya Prashna Jaataka Vidhaanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam