Druksiddantha Panchanga Ganitham

Rs.180
Rs.180

Druksiddantha Panchanga Ganitham
INR
GOLLAPU381
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             తిథి, వార, నక్షత్రము, యోగ, కరణములు అను అయిదు అంగములతో కూడినది పంచాంగము అని వ్యవహరించబడుచున్నది. అంతే కాక రవ్యాది నవగ్రహముల సంచారము, గ్రహముల యొక్క అస్తంగత్య, శీఘ్ర గమన, సమానగతి, మందగతి, వక్రగతి, అతి వక్రగతి, కుటిలగతి, అత్యంత శీఘ్ర గతి మొదలగు అష్టవిధగతులు, గ్రహణములు, చాంద్ర మాన, సౌరమాన, సావనమాన, నాక్షత్రమాన, బృహస్పత్యమాన మొదలగు కాల స్వరూపములను, యుగము, సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, అహోరాత్రము, యామ, ముహూర్త, విఘటి, ప్రాణ, తృటి వంటి కాల ప్రమాణములు, అధిక క్షయ మాస నిర్ణయం మొదలగు విషయములను జ్యోతిష శాస్త్రమున మొదటి స్కంధమైన సిద్ధాంత భాగము ద్వారా గ్రహించవచ్చును. 

                                                                                                            - చిత్రాల గురుమూర్తి గుప్త సిద్ధాంతి 

             తిథి, వార, నక్షత్రము, యోగ, కరణములు అను అయిదు అంగములతో కూడినది పంచాంగము అని వ్యవహరించబడుచున్నది. అంతే కాక రవ్యాది నవగ్రహముల సంచారము, గ్రహముల యొక్క అస్తంగత్య, శీఘ్ర గమన, సమానగతి, మందగతి, వక్రగతి, అతి వక్రగతి, కుటిలగతి, అత్యంత శీఘ్ర గతి మొదలగు అష్టవిధగతులు, గ్రహణములు, చాంద్ర మాన, సౌరమాన, సావనమాన, నాక్షత్రమాన, బృహస్పత్యమాన మొదలగు కాల స్వరూపములను, యుగము, సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, అహోరాత్రము, యామ, ముహూర్త, విఘటి, ప్రాణ, తృటి వంటి కాల ప్రమాణములు, అధిక క్షయ మాస నిర్ణయం మొదలగు విషయములను జ్యోతిష శాస్త్రమున మొదటి స్కంధమైన సిద్ధాంత భాగము ద్వారా గ్రహించవచ్చును.                                                                                                              - చిత్రాల గురుమూర్తి గుప్త సిద్ధాంతి 

Features

  • : Druksiddantha Panchanga Ganitham
  • : Dr Chitrala Gurumurthy Gupta Siddanthi
  • : Mohan Publications
  • : GOLLAPU381
  • : Paperback
  • : 2018
  • : 205
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Druksiddantha Panchanga Ganitham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam