Muhurtha Vignana Bhaskaram

Rs.99
Rs.99

Muhurtha Vignana Bhaskaram
INR
MOHAN30619
In Stock
99.0
Rs.99


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఇందలి తొలి అధ్యాయము జ్యోతిషము నేర్చుకొనువారికి స్వయంబోధినివలె పనిచేయగలదు. రెండవ అధ్యాయం ముహూర్తములు కావలసినవారి పాలిటి కల్పవృక్షము వంటిది. ఇక మూడవ అధ్యాయము ధర్మ సందేహములకు, మనోసంశయములకు దర్పణము వంటిది. ఇది పండితుల చేతను, పత్రికల చేతను ఎంతగానో ప్రశంసలందుకొన్నది. శ్రీ శాస్త్రిగారు తమ షష్టిపూర్తి వరకు సంపాదించిన అనుభవ పాకమును ఇందులో  ఇమిడ్చి పాఠకులకు అందించుచున్నారు. ఈ ముద్రణములో ఎన్నెన్నో నూతన విషయాలు చేర్చి పరిష్కరించిరి.

                                  - సంపాదకులు

            ఇందలి తొలి అధ్యాయము జ్యోతిషము నేర్చుకొనువారికి స్వయంబోధినివలె పనిచేయగలదు. రెండవ అధ్యాయం ముహూర్తములు కావలసినవారి పాలిటి కల్పవృక్షము వంటిది. ఇక మూడవ అధ్యాయము ధర్మ సందేహములకు, మనోసంశయములకు దర్పణము వంటిది. ఇది పండితుల చేతను, పత్రికల చేతను ఎంతగానో ప్రశంసలందుకొన్నది. శ్రీ శాస్త్రిగారు తమ షష్టిపూర్తి వరకు సంపాదించిన అనుభవ పాకమును ఇందులో  ఇమిడ్చి పాఠకులకు అందించుచున్నారు. ఈ ముద్రణములో ఎన్నెన్నో నూతన విషయాలు చేర్చి పరిష్కరించిరి.                                   - సంపాదకులు

Features

  • : Muhurtha Vignana Bhaskaram
  • : Sri Voleti Ramanadha Sastry
  • : Mohan Publications
  • : MOHAN30619
  • : Hardbound
  • : 2016
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Muhurtha Vignana Bhaskaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam