Muhurtha Vallari

Rs.360
Rs.360

Muhurtha Vallari
INR
MANIMN0016
Out Of Stock
360.0
Rs.360
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              జ్యోతిషశాస్త్రములో ప్రముఖమైనది ముహూర్తభాగము. ఈ దేశములో దాదాపు అందరు ఏ పని ప్రారంభించడానికైనా మంచి ముహూర్తము కొరకు సంప్రదించడము తెలియని విషయముకాదు. పూర్వ ఋషుల అభిప్రాయము ప్రకారము దుఃఖమును తరించుటకు, సుఖమును పొందుటకు యజ్ఞయాగాదులు, జపతపాదులు ఫలసిద్ధి కారి యగు కాలమున ఆచరించవలెను.

           ఆ ఫలసిద్ధియగు కాలమే ముహూర్తము. వేదకాలము నుండి నారదాది మహాఋషులు ద్రష్టలై, స్రష్టలై అనేక సంహింతలను రచించారు. వాటిలో ముహూర్త విషయాలు చర్చించబడినాయి.  మరి ఈ ముహూర్త వల్లరి ప్రయోజనము ఏమని ప్రశ్నవచ్చును. సంహితలయందు నారదాది ఋషులచే చెప్పబడిన విషయములను, ముహూర్త చింతామణి, కాలామృతాది గ్రంథముల యందు చెప్పబడిన విషయములను క్రోడీకరించి, తార్కికమైన క్రమమున సామాన్యులకు కూడా అర్థ మగునట్లు వివరించు ప్రయత్నమే ఈ రచన. 

              జ్యోతిషశాస్త్రములో ప్రముఖమైనది ముహూర్తభాగము. ఈ దేశములో దాదాపు అందరు ఏ పని ప్రారంభించడానికైనా మంచి ముహూర్తము కొరకు సంప్రదించడము తెలియని విషయముకాదు. పూర్వ ఋషుల అభిప్రాయము ప్రకారము దుఃఖమును తరించుటకు, సుఖమును పొందుటకు యజ్ఞయాగాదులు, జపతపాదులు ఫలసిద్ధి కారి యగు కాలమున ఆచరించవలెను.            ఆ ఫలసిద్ధియగు కాలమే ముహూర్తము. వేదకాలము నుండి నారదాది మహాఋషులు ద్రష్టలై, స్రష్టలై అనేక సంహింతలను రచించారు. వాటిలో ముహూర్త విషయాలు చర్చించబడినాయి.  మరి ఈ ముహూర్త వల్లరి ప్రయోజనము ఏమని ప్రశ్నవచ్చును. సంహితలయందు నారదాది ఋషులచే చెప్పబడిన విషయములను, ముహూర్త చింతామణి, కాలామృతాది గ్రంథముల యందు చెప్పబడిన విషయములను క్రోడీకరించి, తార్కికమైన క్రమమున సామాన్యులకు కూడా అర్థ మగునట్లు వివరించు ప్రయత్నమే ఈ రచన. 

Features

  • : Muhurtha Vallari
  • : Athkuri Mallikarjuna Sarma
  • : Akshaya Graphics
  • : MANIMN0016
  • : Paperback
  • : 2017
  • : 344
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Muhurtha Vallari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam