Jyotisha Vibration Siddhantamu

Rs.90
Rs.90

Jyotisha Vibration Siddhantamu
INR
TAGOREPH71
Out Of Stock
90.0
Rs.90
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఈ గ్రంథంలో చాలా విషయాలను పుస్తక రూపంలో రాసి సుమారు పది సంవత్సరాలు అయింది. ఈ సిద్ధాంతమునకు, సిద్ధాంతపరమైన రుజువులున్నను వాటన్నింటి కంటే ప్రాక్టికల్ రుజువులు చాలా ఉన్నాయి. ఈ ప్రాక్టికల్ రుజువులు అడుగడుగునా లభిస్తూనే ఉంటాయి. వైబ్రేషన్ సిద్ధాంతము అనంతమైన ఉపయోగం కలిగినది. ఎంత రాసినా ఇంకా విషయాలు మిగులుతూనే ఉంటాయి. ఇంకా కొత్త కొత్త విషయాలు ఏ రోజు కా రోజు, ఈ సిద్ధాంతాన్ని ప్రయోగించే కొలదీ బైటపడుతూనే ఉంటాయి. అందువలన గ్రంథాన్ని పరిమితం చేసి వ్రాయడమైనది. సిద్ధాంతము యొక్క ఉపయోగ పరిధి అనంతమైనది గనుక దీనితో పరిశోధిస్తే అనేక కొత్త సిద్ధాంతములు గాని, కొత్త విషయాలు గాని బైటపడగలవు. ఉత్సాహము కలిగిన పరిశోధకాలు ఆ దిశగా పురిగామించి మరికొన్ని విషయాలను పరిశోధించి వెలికి తీయగలిగితే నా జన్మ ధన్యమైనట్లే.

                             - శివాల సుబ్రమణ్యం

         ఈ గ్రంథంలో చాలా విషయాలను పుస్తక రూపంలో రాసి సుమారు పది సంవత్సరాలు అయింది. ఈ సిద్ధాంతమునకు, సిద్ధాంతపరమైన రుజువులున్నను వాటన్నింటి కంటే ప్రాక్టికల్ రుజువులు చాలా ఉన్నాయి. ఈ ప్రాక్టికల్ రుజువులు అడుగడుగునా లభిస్తూనే ఉంటాయి. వైబ్రేషన్ సిద్ధాంతము అనంతమైన ఉపయోగం కలిగినది. ఎంత రాసినా ఇంకా విషయాలు మిగులుతూనే ఉంటాయి. ఇంకా కొత్త కొత్త విషయాలు ఏ రోజు కా రోజు, ఈ సిద్ధాంతాన్ని ప్రయోగించే కొలదీ బైటపడుతూనే ఉంటాయి. అందువలన గ్రంథాన్ని పరిమితం చేసి వ్రాయడమైనది. సిద్ధాంతము యొక్క ఉపయోగ పరిధి అనంతమైనది గనుక దీనితో పరిశోధిస్తే అనేక కొత్త సిద్ధాంతములు గాని, కొత్త విషయాలు గాని బైటపడగలవు. ఉత్సాహము కలిగిన పరిశోధకాలు ఆ దిశగా పురిగామించి మరికొన్ని విషయాలను పరిశోధించి వెలికి తీయగలిగితే నా జన్మ ధన్యమైనట్లే.                              - శివాల సుబ్రమణ్యం

Features

  • : Jyotisha Vibration Siddhantamu
  • : Sri Shivala Subramanyam
  • : Tagore Publications
  • : TAGOREPH71
  • : Paperback
  • : 127
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jyotisha Vibration Siddhantamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam