Jyotisha Ratna Chikithsa

By Dr Nerella Rajakumar (Author)
Rs.300
Rs.300

Jyotisha Ratna Chikithsa
INR
JPPUBLT200
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

               ఈ గ్రంథములో జ్యోతిషశాస్త్రములోని ముఖ్య అంశాలు, జ్యోతిషం - కాంతి ప్రభావము, జ్యోతిష సూత్రములను అనుసరించి రత్నధారణ, రత్న చికిత్స, మరియు షడ్చక్రా ఆరా స్కానింగ్ ద్వారా రత్న చికిత్స, ఎటువంటి అనారోగ్యములకు ఎటువంటి రత్నములతో చికిత్స చేయాలో ఈ గ్రంథములో వివరించడం జరిగింది. వేదం, పురాణ, ఆయుర్వేద, జ్యోతిష గ్రంధములలో నిగూఢంగా ఉన్న రత్న రహస్యాలు ఈ గ్రంధములో ఉన్నవి. రత్నశాస్త్రం, రత్నములను పరీక్షించే పద్ధతులు, రత్నములు వర్గీకరణ, రత్నములు - దోషాలు, లక్షణాలు, ఉపయోగాలు, రంగులు - వ్యాధులు, జెం థెరపీ ద్వారా వ్యాధుల నివారణ మార్గములు.

             షట్చక్రాలపై రత్నముల ప్రభావం. రత్నధారణకు క్రిస్టల్స్ ని శుద్ధి చేయడం, గ్రహం, రత్నం, వర్ణము - షట్చక్రాల పై ప్రభావము. రత్నధారణకు జ్యోతిష నియమాలు, పూర్వం నుండి ఆధునిక కాలము వరకు రత్నములను ఉపయోగిస్తున్న పద్ధతులు, ఇంకా అనేక నిగూఢ రహస్యములు ఈ గ్రంథములో దాగి ఉన్నాయి. ఈ గ్రంథము చదివి అత్యుత్తమ ప్రయోజనములను పొందండి.

               ఈ గ్రంథములో జ్యోతిషశాస్త్రములోని ముఖ్య అంశాలు, జ్యోతిషం - కాంతి ప్రభావము, జ్యోతిష సూత్రములను అనుసరించి రత్నధారణ, రత్న చికిత్స, మరియు షడ్చక్రా ఆరా స్కానింగ్ ద్వారా రత్న చికిత్స, ఎటువంటి అనారోగ్యములకు ఎటువంటి రత్నములతో చికిత్స చేయాలో ఈ గ్రంథములో వివరించడం జరిగింది. వేదం, పురాణ, ఆయుర్వేద, జ్యోతిష గ్రంధములలో నిగూఢంగా ఉన్న రత్న రహస్యాలు ఈ గ్రంధములో ఉన్నవి. రత్నశాస్త్రం, రత్నములను పరీక్షించే పద్ధతులు, రత్నములు వర్గీకరణ, రత్నములు - దోషాలు, లక్షణాలు, ఉపయోగాలు, రంగులు - వ్యాధులు, జెం థెరపీ ద్వారా వ్యాధుల నివారణ మార్గములు.              షట్చక్రాలపై రత్నముల ప్రభావం. రత్నధారణకు క్రిస్టల్స్ ని శుద్ధి చేయడం, గ్రహం, రత్నం, వర్ణము - షట్చక్రాల పై ప్రభావము. రత్నధారణకు జ్యోతిష నియమాలు, పూర్వం నుండి ఆధునిక కాలము వరకు రత్నములను ఉపయోగిస్తున్న పద్ధతులు, ఇంకా అనేక నిగూఢ రహస్యములు ఈ గ్రంథములో దాగి ఉన్నాయి. ఈ గ్రంథము చదివి అత్యుత్తమ ప్రయోజనములను పొందండి.

Features

  • : Jyotisha Ratna Chikithsa
  • : Dr Nerella Rajakumar
  • : J P Publications
  • : JPPUBLT200
  • : Hardbound
  • : 2016
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jyotisha Ratna Chikithsa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam