Adrushta Daivika Vasthuvulu

By Dr Nerella Rajkumar (Author)
Rs.456
Rs.456

Adrushta Daivika Vasthuvulu
INR
JPPUBLT202
In Stock
456.0
Rs.456


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

- ప్రతి పనిలో ఆలస్యం... ఆటంకాలు... వ్యతిరేకతలా?

గణపతి రుద్రాక్షను మీ వద్ద ఉంచి పూజించండి.

- ఇరుగు - పొరుగు నుండి అసూయలు, దృష్టిదోషాలు, అవమానాలా?

అగ్నిపర్వతము నుండి వచ్చిన లావా లాకెట్ ను ధరించండి.

- మీరు నివసిస్తున్న ప్రదేశము, పని చేస్తున్న ప్రదేశాలలో వాస్తు దోషాలా?

వాస్తు పిరమిడ్ లను మీరుంటున్న ప్రదేశాలలో పెట్టుకోండి.

- అదృష్టలక్ష్మి వారించుట లేదా?

లక్ష్మికుబేర సాలగ్రామమును స్థాపించి పూజించుకోండి.

- నవగ్రహముల అనుగ్రహము లభించుట లేదా?

నవగ్రహ కేరువా మాలతో జపం చేయండి.

- ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం లేదా?

పెంగ్ షూయ్ 'రూయి' ని ఈశాన్యం లో పెట్టుకోండి.

          ఇంకా రత్నాలు, ఉపరత్నములు ఉపయోగములు, షట్చక్రాల వలన ప్రయోజనాలు, షట్చక్రాల పై రత్నముల ప్రభావము, రుద్రాక్షలు, కవచములు, పెండ్యులం ఉపయోగాలు, వాస్తు పిరమిడ్ లు, పెంగ్ షూయ్ వాస్తు వస్తువులు, సాలగ్రామాలు, యంత్రాలు, పాదరస వస్తువులు, జపమాలలు. ఇంకా అనేకమైన వస్తువుల వివరాలు, ఫలితాలు, ఫోటోలతో సహా వివరిస్తుంది ఈ గ్రంథం. అదృష్టం ఎప్పుడు మీ వెంట ఉండాలి అంటే అదృష్ట దైవిక వస్తువ్వులు గ్రంథం మీ వద్ద ఉండాలి.

- ప్రతి పనిలో ఆలస్యం... ఆటంకాలు... వ్యతిరేకతలా? గణపతి రుద్రాక్షను మీ వద్ద ఉంచి పూజించండి. - ఇరుగు - పొరుగు నుండి అసూయలు, దృష్టిదోషాలు, అవమానాలా? అగ్నిపర్వతము నుండి వచ్చిన లావా లాకెట్ ను ధరించండి. - మీరు నివసిస్తున్న ప్రదేశము, పని చేస్తున్న ప్రదేశాలలో వాస్తు దోషాలా? వాస్తు పిరమిడ్ లను మీరుంటున్న ప్రదేశాలలో పెట్టుకోండి. - అదృష్టలక్ష్మి వారించుట లేదా? లక్ష్మికుబేర సాలగ్రామమును స్థాపించి పూజించుకోండి. - నవగ్రహముల అనుగ్రహము లభించుట లేదా? నవగ్రహ కేరువా మాలతో జపం చేయండి. - ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం లేదా? పెంగ్ షూయ్ 'రూయి' ని ఈశాన్యం లో పెట్టుకోండి.           ఇంకా రత్నాలు, ఉపరత్నములు ఉపయోగములు, షట్చక్రాల వలన ప్రయోజనాలు, షట్చక్రాల పై రత్నముల ప్రభావము, రుద్రాక్షలు, కవచములు, పెండ్యులం ఉపయోగాలు, వాస్తు పిరమిడ్ లు, పెంగ్ షూయ్ వాస్తు వస్తువులు, సాలగ్రామాలు, యంత్రాలు, పాదరస వస్తువులు, జపమాలలు. ఇంకా అనేకమైన వస్తువుల వివరాలు, ఫలితాలు, ఫోటోలతో సహా వివరిస్తుంది ఈ గ్రంథం. అదృష్టం ఎప్పుడు మీ వెంట ఉండాలి అంటే అదృష్ట దైవిక వస్తువ్వులు గ్రంథం మీ వద్ద ఉండాలి.

Features

  • : Adrushta Daivika Vasthuvulu
  • : Dr Nerella Rajkumar
  • : J P Publications
  • : JPPUBLT202
  • : Hardbound
  • : 2016
  • : 488
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adrushta Daivika Vasthuvulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam