Naa Jeevitamlo- Adrushta Ghadiyalu

By Dr Veda Vyasa (Author)
Rs.150
Rs.150

Naa Jeevitamlo- Adrushta Ghadiyalu
INR
MANIMN0506
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          నా చిన్నతనం అంతా మా స్వగ్రామైన బాపట్ల లోనే గడిచి పోయింది!

         పూర్వపు గుంటూరు జిల్లాలో తెనాలికీ చీరాలకు మధ్య నుండే సముద్ర తీరాన చల్లటి సముద్రపు గాలులతో కొబ్బరి చెట్లూ సర్వితోటలతో పంచదారలా తెల్లగా మెరిసిపోయే ఇసుకనేలతో, అప్పటి బాపట్ల ఒక ఋషివాటికను పోలివుండేది! అది ఒక నగరంలా కాకుండా పెద్ద గ్రామం లాగే వుండి, పసిపిల్లలు విధుల మధ్యలో కూడా నిర్భయంగా ఆడుకుంటూ ఇసుకలో పిచ్చుకగూళ్ళు కట్టి ఒకరినొకరు తరుముకుంటూ కిల కిలా నవ్వేస్తుంటే అలా నా బాల్యం అంతా ఒక మధుర కావ్యంలాగా గడిచిపోయింది!

                                                                                                     - డా. వేదవ్యాస 

          నా చిన్నతనం అంతా మా స్వగ్రామైన బాపట్ల లోనే గడిచి పోయింది!          పూర్వపు గుంటూరు జిల్లాలో తెనాలికీ చీరాలకు మధ్య నుండే సముద్ర తీరాన చల్లటి సముద్రపు గాలులతో కొబ్బరి చెట్లూ సర్వితోటలతో పంచదారలా తెల్లగా మెరిసిపోయే ఇసుకనేలతో, అప్పటి బాపట్ల ఒక ఋషివాటికను పోలివుండేది! అది ఒక నగరంలా కాకుండా పెద్ద గ్రామం లాగే వుండి, పసిపిల్లలు విధుల మధ్యలో కూడా నిర్భయంగా ఆడుకుంటూ ఇసుకలో పిచ్చుకగూళ్ళు కట్టి ఒకరినొకరు తరుముకుంటూ కిల కిలా నవ్వేస్తుంటే అలా నా బాల్యం అంతా ఒక మధుర కావ్యంలాగా గడిచిపోయింది!                                                                                                      - డా. వేదవ్యాస 

Features

  • : Naa Jeevitamlo- Adrushta Ghadiyalu
  • : Dr Veda Vyasa
  • : Yoga Mitra Mandali
  • : MANIMN0506
  • : Paperback
  • : 2004
  • : 406
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naa Jeevitamlo- Adrushta Ghadiyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam