Ekkadekado Padesina Vasthuvulu

By K Satchidanandan S (Author)
Rs.250
Rs.250

Ekkadekado Padesina Vasthuvulu
INR
MANIMN2521
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

  1. అమ్మమ్మ

మా అమ్మమ్మకు కొంత పిచ్చి పుట్టుకతోనే
ఆ పిచ్చి ముదిరింది; మరణంగా మారింది.
మహా పిసినిగొట్టు మా మామయ్య
ఎండు గడ్డితో కప్పాడు అమ్మమ్మని
నేలమాళిగలో దాచాడు
పంటి యెండినప్పుడు
విత్తనంగా పేలింది అమ్మమ్మ
నేలమాళిగలోని కిటికి నుంచి
బయటికి దూకింది, ఆ విత్తనం
ఆ విత్తనంలోని ఒక గింజ
ఎలాగోలా మొలకెత్తింది మా అమ్మగా,
ఎవరూ పట్టించుకోకనే.మొలకెత్తింది ఎండావానకు
మా అమ్మ పిచ్చిది.
నేను కూడా.

అమ్మమ్మ మా అమ్మమ్మకు కొంత పిచ్చి పుట్టుకతోనే ఆ పిచ్చి ముదిరింది; మరణంగా మారింది. మహా పిసినిగొట్టు మా మామయ్య ఎండు గడ్డితో కప్పాడు అమ్మమ్మని నేలమాళిగలో దాచాడు పంటి యెండినప్పుడు విత్తనంగా పేలింది అమ్మమ్మనేలమాళిగలోని కిటికి నుంచి బయటికి దూకింది, ఆ విత్తనం ఆ విత్తనంలోని ఒక గింజ ఎలాగోలా మొలకెత్తింది మా అమ్మగా, ఎవరూ పట్టించుకోకనే.మొలకెత్తింది ఎండావానకు మా అమ్మ పిచ్చిది. నేను కూడా.

Features

  • : Ekkadekado Padesina Vasthuvulu
  • : K Satchidanandan S
  • : Sahitya Akademy
  • : MANIMN2521
  • : Paperback
  • : 2021
  • : 232
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ekkadekado Padesina Vasthuvulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam