Bapu Geesina Kokopa

By Saradhi Rampa (Author)
Rs.125
Rs.125

Bapu Geesina Kokopa
INR
EMESCO0990
In Stock
125.0
Rs.125

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             అది సినిమా సముద్రం! నెడితే పడ్డాడా, తానే దూకాడా! బండ కొట్టుకుంది. ఇంటికి వెళ్ళలేడు, ఇక్కడ ఉండలేడు! అయినా సరే ఉండాల్సిందే! సంకల్పాన్ని వెనక్కు నెట్టిపడేసే అనుభవాలు! లక్ష్యం పై దృష్టి సడలకుండా గమ్యం చేరుకోవాలి అదొక్కటే తనకు చుక్కాని! స్టేజిమీద పదిహేడు బెస్ట్ కమెడియన్ అవార్డులు దర్శకత్వంలో మెప్పు పొందిన తెలివి వేలపాటలు పాడిన గొంతు, అక్కినేనికి ఏకలవ్యుడు! అయితే ఏంటి... అన్నది విధి! యాదృచ్చికంగా 'బ్రేక్' వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు పదహారేళ్ళ నిరీక్షణతో అన్నేళ్ళు ఎలా ఉండగలిగాడు! సారధి - సారధి ఎలా అయ్యాడు! సినిమాతో తనకు వచ్చిందేంటి సినిమాకు తను ఇచ్చిదేంటి! సారధి గురించి మరెన్నో విషయాలు ఈ బాపు గీసిన కొకోపా(సినీ స్వర్ణయుగంలో సారధి) పుస్తకంలో మీరు తెలుసుకొనవచ్చు.

Features

  • : Bapu Geesina Kokopa
  • : Saradhi Rampa
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0990
  • : Paperback
  • : 2017
  • : 176
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Bapu Geesina Kokopa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam