Thata Tapana Manavadi Madhana

Rs.40
Rs.40

Thata Tapana Manavadi Madhana
INR
VISHAL1028
In Stock
40.0
Rs.40

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             నావ రాకకోసం వేచివున్న వాళ్ళిద్దరూ సుడులతో వడులతో బిరబిరా ప్రవహిస్తున్న కుబాన్ నదీ జలాలవైపు తదేక దీక్షగా చూస్తున్నారు. ల్యోంక నిద్రమత్తులో జోగుతున్నాడు. అర్హిప్ తాతకి మాత్రం రొమ్ములో బాధచేతనేమో కంటిమీద రెప్ప వాలడం లేదు. వాళ్ళ దుస్తులు రోడ్డుదుమ్ము కొట్టుకొని నూనె గుడ్డల్లా తయారయ్యాయి. మండీ ఎండలకీ, విధివిరామాలెరుగని తిప్పటకీ వాళ్ళ ముఖాలు వాడివత్తలై ఎర్రగా కమిలిపోయాయి. వాళ్ళు కూర్చున్న నేల కూడా ఎర్రనిదే కావడంతో ఆ నిర్భాగ్యులిద్దరూ మానవమాత్రాలుగా కాక ఆ నేలమీద చిన్న దిబ్బల్లా కనిపిస్తున్నారు. ఉన్నతకారుడైన తాత విగ్రహం పక్కన మూడంకేవేసి గుర్రుకొడుతున్న ల్యోంక నీరస ఆకారం వయస్సుచే ఎండిన మహా వృక్షం నుంచి విరిగి నదీమ తల్లి చల్లటి శక్తివంతమైన కెరటాలచేత ఒడ్డుకు కొట్టబడి బీటలువారిన కొమ్మను పోలివుంది.

Features

  • : Thata Tapana Manavadi Madhana
  • : Maxim Gorky
  • : Vishalandra Publishing House
  • : VISHAL1028
  • : Paperback
  • : 2017
  • : 50
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Thata Tapana Manavadi Madhana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam