Na Balyaseva

By Maxim Gorky (Author)
Rs.270
Rs.270

Na Balyaseva
INR
PRAJASH211
In Stock
270.0
Rs.270


In Stock
Ships in 4 - 4 Days
Check for shipping and cod pincode

Description

             రెండేళ్లకంటే ఎక్కువగా 'బడి' చదువులేని గోర్కీ సమాజాన్ని చదువుతూ పొందిన జ్ఞాన సంపదతో, భాష, భావగాడతలలో ప్రపంచ ప్రభావశీల రచయితగా పేరుగాంచిన అతని బాల్య జీవన చిత్రికే ఈ నవల. నేడు గతాన్ని స్తుతిస్తూ, పురాస్మృతుల్లో పడి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నామో తెలియని స్థితిలో మన చుట్టూ గీతలు గీసుకుంటూ, హద్దులు వేసుకుంటూన్న తరుణంలో ఈ నవల చదువుతూంటే, గతంలోని, వర్తమానంలోని మానవీయతను, అమానవీయతను, అంధకారాన్ని, వెలుగును సార్వత్రిక వాస్తవాంశాలను ఎరుక పరుస్తుంది ఈ రచన. గోర్కీ కాలాతీత రచన ఇది. అందుకే ఆయన మహారచయిత.

                                                                            - కె.ఆనందాచారి

             రెండేళ్లకంటే ఎక్కువగా 'బడి' చదువులేని గోర్కీ సమాజాన్ని చదువుతూ పొందిన జ్ఞాన సంపదతో, భాష, భావగాడతలలో ప్రపంచ ప్రభావశీల రచయితగా పేరుగాంచిన అతని బాల్య జీవన చిత్రికే ఈ నవల. నేడు గతాన్ని స్తుతిస్తూ, పురాస్మృతుల్లో పడి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నామో తెలియని స్థితిలో మన చుట్టూ గీతలు గీసుకుంటూ, హద్దులు వేసుకుంటూన్న తరుణంలో ఈ నవల చదువుతూంటే, గతంలోని, వర్తమానంలోని మానవీయతను, అమానవీయతను, అంధకారాన్ని, వెలుగును సార్వత్రిక వాస్తవాంశాలను ఎరుక పరుస్తుంది ఈ రచన. గోర్కీ కాలాతీత రచన ఇది. అందుకే ఆయన మహారచయిత.                                                                             - కె.ఆనందాచారి

Features

  • : Na Balyaseva
  • : Maxim Gorky
  • : Prajashakti Book House
  • : PRAJASH211
  • : Paperback
  • : 2015
  • : 454
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Na Balyaseva

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam