Swapna Saraswatham

Rs.350
Rs.350

Swapna Saraswatham
INR
MANIMN1113
Out Of Stock
350.0
Rs.350
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               బళ్ళం బీడుకు చెందిన నాలుగువందల ఎకరాల సారవంతమైన భూమిని బంబామానియాణి నుండి కొనుక్కొని తన చేతిలోనికి తెచ్చుకొన్న దినం బేళకట్ట రామచంద్ర పై తన తాత విట్టుపైని మరీ మరీ గుర్తు చేసుకొన్నాడు. ఈ వైపు భూభాగం ఎక్కడైనా ఒక్క ముక్క భూమిని తనదిగా చేసుకోవాలని విట్టుపైకి చాలా ఆశగా వుండేది. ఆ ఆశను తన మనుమడికి చెప్పే ప్రతిసారీ తన తండ్రి మళప్పయ్య, తాత నరసప్పయ్యలు జీవితాన్ని గడిపిన రీతిని విట్టు పై వివరంగా చెప్పే పద్ధతోకటుండేది. ఆ దుర్భర పరిస్థితుల్లోనూ, తన భూమి, తన జనులు అంటూ వారు పట్టుపట్టడం గురించి విట్టు పై సగం భాగం గర్వంగా, మిగిలిన సగం వేదనగా చెప్పేవాడు. ఎల్లప్పుడూ ఇలాంటి కథలు. తన కాలంలో మీదబడి వచ్చిన దుర్గతిని గురించి పరితపించడంలో అంతమవుతుండేది.

                                                                                                    - గోపాలకృష్ణ, గుత్తి చంద్రశేఖర రెడ్డి

               బళ్ళం బీడుకు చెందిన నాలుగువందల ఎకరాల సారవంతమైన భూమిని బంబామానియాణి నుండి కొనుక్కొని తన చేతిలోనికి తెచ్చుకొన్న దినం బేళకట్ట రామచంద్ర పై తన తాత విట్టుపైని మరీ మరీ గుర్తు చేసుకొన్నాడు. ఈ వైపు భూభాగం ఎక్కడైనా ఒక్క ముక్క భూమిని తనదిగా చేసుకోవాలని విట్టుపైకి చాలా ఆశగా వుండేది. ఆ ఆశను తన మనుమడికి చెప్పే ప్రతిసారీ తన తండ్రి మళప్పయ్య, తాత నరసప్పయ్యలు జీవితాన్ని గడిపిన రీతిని విట్టు పై వివరంగా చెప్పే పద్ధతోకటుండేది. ఆ దుర్భర పరిస్థితుల్లోనూ, తన భూమి, తన జనులు అంటూ వారు పట్టుపట్టడం గురించి విట్టు పై సగం భాగం గర్వంగా, మిగిలిన సగం వేదనగా చెప్పేవాడు. ఎల్లప్పుడూ ఇలాంటి కథలు. తన కాలంలో మీదబడి వచ్చిన దుర్గతిని గురించి పరితపించడంలో అంతమవుతుండేది.                                                                                                     - గోపాలకృష్ణ, గుత్తి చంద్రశేఖర రెడ్డి

Features

  • : Swapna Saraswatham
  • : Gopalakrishna Pai
  • : Visalaandhra Publishing House
  • : MANIMN1113
  • : Paperback
  • : 2019
  • : 515
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Swapna Saraswatham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam