Sufi Kathalu

By K B Gopalam (Author)
Rs.100
Rs.100

Sufi Kathalu
INR
MANIMN1184
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                       మొట్టమొదటగా ఇవి పిల్లలు కాదని మానవి. ఆలోచించగల వారి కోసం గురువులు అలోచించి చెప్పిన కథలు ఇవి. కథతోబాటు వాటిని చెప్పిన గురువులు, వారి కాలాల గురించి కూడా అక్కడక్కడ సూచనలు ఇవ్వబడ్డాయి. వాటి ఆధారంగా ఈ కథలు చాలా పాతవాని గురువులు తమ బోధనలలో భాగంగా వీటిని చెప్పారని అర్ధమవుతుంది. కనుక ఇవి ఆలోచన మీద ఆసక్తి, గౌరవంగల వారు చదవదగిన కథలుగా గుర్తించ మనవి.

               ఈ కథలను సరదాగా చదివినందువల్ల తప్పులేదు. కానీ పాఠాలుగా చదివిన వారికీ ఎన్నిసార్లు చదివితే అన్ని రకాలుగా అర్ధమవుతాయని ప్రపంచం అంగీకరించింది. తెలుగు పాఠకులకు ఈ కథలను అందించడానికి అవకాశం దొరికినందుకు సంతోషం.

                       మొట్టమొదటగా ఇవి పిల్లలు కాదని మానవి. ఆలోచించగల వారి కోసం గురువులు అలోచించి చెప్పిన కథలు ఇవి. కథతోబాటు వాటిని చెప్పిన గురువులు, వారి కాలాల గురించి కూడా అక్కడక్కడ సూచనలు ఇవ్వబడ్డాయి. వాటి ఆధారంగా ఈ కథలు చాలా పాతవాని గురువులు తమ బోధనలలో భాగంగా వీటిని చెప్పారని అర్ధమవుతుంది. కనుక ఇవి ఆలోచన మీద ఆసక్తి, గౌరవంగల వారు చదవదగిన కథలుగా గుర్తించ మనవి.                ఈ కథలను సరదాగా చదివినందువల్ల తప్పులేదు. కానీ పాఠాలుగా చదివిన వారికీ ఎన్నిసార్లు చదివితే అన్ని రకాలుగా అర్ధమవుతాయని ప్రపంచం అంగీకరించింది. తెలుగు పాఠకులకు ఈ కథలను అందించడానికి అవకాశం దొరికినందుకు సంతోషం.

Features

  • : Sufi Kathalu
  • : K B Gopalam
  • : Nachethana Publishing House
  • : MANIMN1184
  • : Paperback
  • : 2018
  • : 133
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sufi Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam