Lokabhiramam 3

By K B Gopalam (Author)
Rs.250
Rs.250

Lokabhiramam 3
INR
CREATIVE81
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        ‘నేను చెప్పే మాటలు ఎవరికీ పట్టవని నాకు తెలుసు. అయినా చెపుతాను. ఈ మాటలు, నేను చెప్పకుంటే మరెవరూ చెప్పరు, చెప్పలేరు.’ అంటాడొక చైనా తాత్వికుడు.

        ఈ పుస్తకంలోని వ్యాసాలు ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చాయి. నిజానికి మిత్రులు ఎం వి ఆర్ శాస్త్రి గారు నన్ను మరీ మొహమాట పెట్టి నాచేత ఈ వ్యాసాలు రాయించారు. రాయడం మొదలుపెట్టిన తరువాత నాకు అందులో ఆనందం దొరికింది. నన్ను గురించి నేను ఆలోచించేందుకు నాకు అవసరమూ, అవకాశమూ అందాయి. కనుక శాస్త్రి గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు. ఆంధ్రభూమి వారందరికీ నేను రుణపడి ఉంటాను.

                 పల్లె బతుకు, పరిచయాలు, పుస్తకాలు, భాష, సాహిత్యం, సైన్సు, సంగీతం, సినిమా, ప్రయాణాలు.. ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు.. ఆదివారం ఆంధ్రభూమిలో 'లోకాభిరామం' వ్యాసాలు...

        ‘నేను చెప్పే మాటలు ఎవరికీ పట్టవని నాకు తెలుసు. అయినా చెపుతాను. ఈ మాటలు, నేను చెప్పకుంటే మరెవరూ చెప్పరు, చెప్పలేరు.’ అంటాడొక చైనా తాత్వికుడు.         ఈ పుస్తకంలోని వ్యాసాలు ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చాయి. నిజానికి మిత్రులు ఎం వి ఆర్ శాస్త్రి గారు నన్ను మరీ మొహమాట పెట్టి నాచేత ఈ వ్యాసాలు రాయించారు. రాయడం మొదలుపెట్టిన తరువాత నాకు అందులో ఆనందం దొరికింది. నన్ను గురించి నేను ఆలోచించేందుకు నాకు అవసరమూ, అవకాశమూ అందాయి. కనుక శాస్త్రి గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు. ఆంధ్రభూమి వారందరికీ నేను రుణపడి ఉంటాను.                  పల్లె బతుకు, పరిచయాలు, పుస్తకాలు, భాష, సాహిత్యం, సైన్సు, సంగీతం, సినిమా, ప్రయాణాలు.. ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు.. ఆదివారం ఆంధ్రభూమిలో 'లోకాభిరామం' వ్యాసాలు...

Features

  • : Lokabhiramam 3
  • : K B Gopalam
  • : Creative Links Publication
  • : CREATIVE81
  • : Paperback
  • : 2018
  • : 222
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Lokabhiramam 3

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam