Bathuku Badi

By K B Gopalam (Author)
Rs.250
Rs.250

Bathuku Badi
INR
CREATIVE52
In Stock
250.0
Rs.250

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          యువకులకు, నిరుద్యోగులకు, చిరుద్యోగులకు, ఉద్యోగులకు, మేనేజర్లకు, అందరికీ... చక్కని పాఠాలు చెప్పే బతుకు బడి... సమస్యలు, విశ్లేషణలు, సమాధానాలు, సలహాలు మన గురించి, ఎదుటివారి గురించీ, ప్రపంచం తీరు గురించీ... మనిషి తీరు, మాట తీరు, అనుభవసారం, అర్థం చేసుకునేందుకు వీలుగా, వివరణలు, ఉదాహరణలు, కథలు, అసలు మాటలు! ఆంధ్రభూమి యువలో వికాసం శీర్షిక కింద అందరినీ ఆకర్షించిన వ్యాసాల సంకలనం... 'తెలివి కోసం వెతుకుతూ, తెలివి కోసం బతుకుతూ ముందుకు సాగుతున్న డా కె బి గోపాలం అవగాహనలు, ఆలోచనలు సులభ శైలిలో పంచిన బతుకు బడి.

Features

  • : Bathuku Badi
  • : K B Gopalam
  • : Creative Links
  • : CREATIVE52
  • : Paperback
  • : 2016
  • : 253
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bathuku Badi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam