Palnadu kathalu

By Sujatha Velpuri (Author)
Rs.225
Rs.225

Palnadu kathalu
INR
MANIMN2657
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             జీవితాన్ని గౌరవించలేనివాడు చావుని కౌగిలించుకోవడం విజయమేమీ కాదు.జీవితం ముడ్డి మీద తంతే ముందుకు పడ్డా, లేచి నిల్చోవాలి. దులుపుకుని వెనక్కి తిరిగి దాన్ని చూసి పరిహాసంగా నవ్వాలి.

             ఈ జుట్టుతో తనకొచ్చే అందమేం లేదులే! ఇది లేకపోతే నూనె కర్చు తగ్గుద్ది. మూడునెల్లు పోతే గ్రాఫ్ దువ్వుకోని తిరగొచ్చు. కనీసం మూడేళ్ళు ఈ మల్లెపూల జడ గోల ఉండదు.

              మనం రోజూ ఈదే సముద్రాల్లో ఇయ్యన్నీ ఎదురయ్యే అలలే కదక్కా, ఈడొచ్చి కొత్తగా నాకు నా గురించి పరిచయం చెయ్యబోతాడు...

             జీవితాన్ని గౌరవించలేనివాడు చావుని కౌగిలించుకోవడం విజయమేమీ కాదు.జీవితం ముడ్డి మీద తంతే ముందుకు పడ్డా, లేచి నిల్చోవాలి. దులుపుకుని వెనక్కి తిరిగి దాన్ని చూసి పరిహాసంగా నవ్వాలి.              ఈ జుట్టుతో తనకొచ్చే అందమేం లేదులే! ఇది లేకపోతే నూనె కర్చు తగ్గుద్ది. మూడునెల్లు పోతే గ్రాఫ్ దువ్వుకోని తిరగొచ్చు. కనీసం మూడేళ్ళు ఈ మల్లెపూల జడ గోల ఉండదు.               మనం రోజూ ఈదే సముద్రాల్లో ఇయ్యన్నీ ఎదురయ్యే అలలే కదక్కా, ఈడొచ్చి కొత్తగా నాకు నా గురించి పరిచయం చెయ్యబోతాడు...

Features

  • : Palnadu kathalu
  • : Sujatha Velpuri
  • : Analpa prachurana
  • : MANIMN2657
  • : Paperback
  • : 2021
  • : 179
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Palnadu kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam