Neethimalinavalla Neethikathalu 2

By Mohana Rao Duriki (Author)
Rs.125
Rs.125

Neethimalinavalla Neethikathalu 2
INR
MANIMN1437
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          చెత్త ఎత్తడానికి ఎవ్వరైనా ముందుకొస్తారు. కాని మురికి తీయడానికి తక్కువమంది ముందుకొస్తారు. అలాగే సమాజంలోని కుళ్లు చెత్తను ఎత్తడానికి రచయితలు ముందుకొచ్చారు. కాని నేటి సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలు, అక్రమ సంబంధాల మురికిని కడగడానికి తక్కువమంది రచయితలు ముందుకొచ్చారు. అందులో శ్రీ మోహనరావు దురికి ముందున్నారు. నేటి సమాజాన్ని ప్రక్షాళణ చేయడానికి ఇలాంటి రచయితలు, ఇలాంటి రచనలు రావాలి. అయితే కడుపుబ్బా నవ్వించే ఈ రచయిత ఏడిపించగలడని ఈ కథ చదివాక తెలుస్తుంది.

                                                                                        - అంపశయ్య నవీన్

          చెత్త ఎత్తడానికి ఎవ్వరైనా ముందుకొస్తారు. కాని మురికి తీయడానికి తక్కువమంది ముందుకొస్తారు. అలాగే సమాజంలోని కుళ్లు చెత్తను ఎత్తడానికి రచయితలు ముందుకొచ్చారు. కాని నేటి సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలు, అక్రమ సంబంధాల మురికిని కడగడానికి తక్కువమంది రచయితలు ముందుకొచ్చారు. అందులో శ్రీ మోహనరావు దురికి ముందున్నారు. నేటి సమాజాన్ని ప్రక్షాళణ చేయడానికి ఇలాంటి రచయితలు, ఇలాంటి రచనలు రావాలి. అయితే కడుపుబ్బా నవ్వించే ఈ రచయిత ఏడిపించగలడని ఈ కథ చదివాక తెలుస్తుంది.                                                                                         - అంపశయ్య నవీన్

Features

  • : Neethimalinavalla Neethikathalu 2
  • : Mohana Rao Duriki
  • : Sahithi Publications
  • : MANIMN1437
  • : Paperback
  • : 2020
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Neethimalinavalla Neethikathalu 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam