Nalabai Okatava Vadu

Rs.90
Rs.90

Nalabai Okatava Vadu
INR
NSPHYVN099
In Stock
90.0
Rs.90

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ఈ సంకలనంలో సుప్రసిద్ధ సోవియట్ రచయిత బొరీస్ లవ్రెన్యోవ్ కథలు మూడు ఉన్నాయి. అవి నలభై ఒకటవవాడు, అంత సరళమైన విషయం, అర్జంటు రవాణా. లవ్రెన్యోవ్ కథలు పాఠకుల అభిమానాన్ని చూరగొంటాయి. అవి మానవతావాద భావాలతో నిండి ఉన్నాయి. నలభై ఒకటవవాడు ప్రేమను గురించిన కథ, అంత సరళమైన విషయం రష్యాలోని అంతర్యుద్ధ కాలంనాటి వీరకృత్యానికి అంకితమైంది, అర్జంటు రవాణా కుర్రవాని ప్రాణాన్ని బలిగొన్న దురాశను చిత్రిస్తుంది. ఇతివృత్తమూ,  భాషా, శైలీ, పాత్ర పోషణతో సహా ఈ కథలు సోవియట్ సాహిత్యంలో ఉత్తమ జాతికి చెందిన కథలు. 

Features

  • : Nalabai Okatava Vadu
  • : Rachamallu Ramachandra Reddy Boris Lavrenyov
  • : Navachetana Publishing House
  • : NSPHYVN099
  • : Paperback
  • : 2017
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nalabai Okatava Vadu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam