అంటరానివాడు
హిందూ సమాజం వెలివేసిన కులాలవారి మట్టి ఇళ్ళ బస్తీ అది. టౌన్ ూ, కంటోన్మెంటుకూ దూరంగా విసిరేయబడ్డ ఆ బస్తీలో పారిశుధ్యపు పనివారు, చెప్పులు కుట్టేవారు, గడ్డి కోసేవారు, నీటి కావిళ్ళు మోసేవారు ఇతర అంటరాని కులాలవారు నివసిస్తున్నారు.
ఆ ఒకప్పుడు ఆ బస్తీకి ఆనుకుని స్వచ్ఛమైన నీరు ప్రవహించే కాలువ ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ టాయిలెట్ల కారణంగా కాలువ నిండా చెత్త చేరి కలుషితమైపోయింది. డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంవల్ల, అన్ని ఋతువుల్లో కురిసే వర్షాల వల్ల ఆ బస్తీ బురదగుంటగా మారింది.
కాలువ ఒడ్డున ఎండబెట్టిన చర్మాల దుర్వాసన, పిడకలు చేయడం కోసం కుప్పచేసిన, గాడిదలు, గుఱ్ఱాలు, గొజ్జెలు, ఆవులు, గేదెల పేడ యొక్క ఘాటైన వాసన ఆ ప్రాంతంలో ఎల్లప్పుడూ వ్యాపించి ఉంటుంది.............................
అంటరానివాడు హిందూ సమాజం వెలివేసిన కులాలవారి మట్టి ఇళ్ళ బస్తీ అది. టౌన్ ూ, కంటోన్మెంటుకూ దూరంగా విసిరేయబడ్డ ఆ బస్తీలో పారిశుధ్యపు పనివారు, చెప్పులు కుట్టేవారు, గడ్డి కోసేవారు, నీటి కావిళ్ళు మోసేవారు ఇతర అంటరాని కులాలవారు నివసిస్తున్నారు. ఆ ఒకప్పుడు ఆ బస్తీకి ఆనుకుని స్వచ్ఛమైన నీరు ప్రవహించే కాలువ ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ టాయిలెట్ల కారణంగా కాలువ నిండా చెత్త చేరి కలుషితమైపోయింది. డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంవల్ల, అన్ని ఋతువుల్లో కురిసే వర్షాల వల్ల ఆ బస్తీ బురదగుంటగా మారింది. కాలువ ఒడ్డున ఎండబెట్టిన చర్మాల దుర్వాసన, పిడకలు చేయడం కోసం కుప్పచేసిన, గాడిదలు, గుఱ్ఱాలు, గొజ్జెలు, ఆవులు, గేదెల పేడ యొక్క ఘాటైన వాసన ఆ ప్రాంతంలో ఎల్లప్పుడూ వ్యాపించి ఉంటుంది.............................© 2017,www.logili.com All Rights Reserved.