Moodu Korikalu

By Isaac Bashevis Singer (Author), K B Gopalam (Author)
Rs.60
Rs.60

Moodu Korikalu
INR
MANCHIPK33
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఈ కథలు రాసిన ఐజక్ బషేవిస్ సింగర్ గొప్ప రచయిత. ఆయన రాసినవన్నీ ఇంచుమించుగా కట్టుకథలే. కట్టుకథలను కూడా ఎవరో ఒకరు కట్టనిదే పుట్టవు. మనం జానపద కథలు అనుకుంటున్నపాతకాలపు కథలను కూడా ఏ నాయనమ్మ గారో ఊహించి పిల్లలకు చెప్పి ఉంటారు. మన దేశంలో ఇటువంటి కథలు కొల్లలుగా ఉన్నాయి. అందరికీ సులభంగా గుర్తుకువచ్చే పంచతంత్రం, పరమానందయ్య శిష్యులు, పదహారు రాజుల కథలు ఒక ఎత్తైతే, ఇంకా కాగితాల మీదికి ఎక్కకుండా పల్లెవాసుల మెదళ్ళలో మాత్రమే మిగిలిన కథలు చాలా ఉన్నాయి.

         "ఈ కథలు ఎక్కడో చదివినట్టు అనిపిస్తోందా? మనుషులు ఎక్కడయినా మనుషులే. వాళ్ళ ఆలోచనలు ఒకేరకంగా ఉండటంలో ఆశ్చర్య పడాల్సిందే లేదు. కథలలో పోలికలు యాదృచ్చికం," అంటున్న కె బి గోపాలం అనువాదంలో సింగర్ కథలను ఆస్వాదించండి.

         ఈ కథలు రాసిన ఐజక్ బషేవిస్ సింగర్ గొప్ప రచయిత. ఆయన రాసినవన్నీ ఇంచుమించుగా కట్టుకథలే. కట్టుకథలను కూడా ఎవరో ఒకరు కట్టనిదే పుట్టవు. మనం జానపద కథలు అనుకుంటున్నపాతకాలపు కథలను కూడా ఏ నాయనమ్మ గారో ఊహించి పిల్లలకు చెప్పి ఉంటారు. మన దేశంలో ఇటువంటి కథలు కొల్లలుగా ఉన్నాయి. అందరికీ సులభంగా గుర్తుకువచ్చే పంచతంత్రం, పరమానందయ్య శిష్యులు, పదహారు రాజుల కథలు ఒక ఎత్తైతే, ఇంకా కాగితాల మీదికి ఎక్కకుండా పల్లెవాసుల మెదళ్ళలో మాత్రమే మిగిలిన కథలు చాలా ఉన్నాయి.          "ఈ కథలు ఎక్కడో చదివినట్టు అనిపిస్తోందా? మనుషులు ఎక్కడయినా మనుషులే. వాళ్ళ ఆలోచనలు ఒకేరకంగా ఉండటంలో ఆశ్చర్య పడాల్సిందే లేదు. కథలలో పోలికలు యాదృచ్చికం," అంటున్న కె బి గోపాలం అనువాదంలో సింగర్ కథలను ఆస్వాదించండి.

Features

  • : Moodu Korikalu
  • : Isaac Bashevis Singer
  • : Manchi Pustakam
  • : MANCHIPK33
  • : Paperback
  • : 2015
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Moodu Korikalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam