Letters To Love

By Kadali Satyanarayana (Author)
Rs.200
Rs.200

Letters To Love
INR
MANIMN1026
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    మనందరికీ ఒక పేరుంటుంది. అది మనకి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ఆ పేరు మనం కాదు, అది కొన్ని అక్షరాలా సమాహారం మాత్రమే. కానీ కడలి అనే పేరు కేవలం కొన్ని అక్షరాలు మాత్రమే కాదు. పేరుకి తగ్గట్టే ఆమెలో సముద్రమంత ప్రేమ ఉండుండాలి.

                       సరైన పదాలు లేవుగాని, ఉండుంటే ఈ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రేమలేఖను రాసుండేవాడినంటాడు ఫిట్జెరాల్డ్.

                        కడలికి ఆ సమస్య లేనట్టే ఉంది. ఆమెలోని అంతులేని ప్రేమకు సాక్ష్యం ఈ "లెటర్స్ టు లవ్."

                    మనందరికీ ఒక పేరుంటుంది. అది మనకి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ఆ పేరు మనం కాదు, అది కొన్ని అక్షరాలా సమాహారం మాత్రమే. కానీ కడలి అనే పేరు కేవలం కొన్ని అక్షరాలు మాత్రమే కాదు. పేరుకి తగ్గట్టే ఆమెలో సముద్రమంత ప్రేమ ఉండుండాలి.                        సరైన పదాలు లేవుగాని, ఉండుంటే ఈ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రేమలేఖను రాసుండేవాడినంటాడు ఫిట్జెరాల్డ్.                         కడలికి ఆ సమస్య లేనట్టే ఉంది. ఆమెలోని అంతులేని ప్రేమకు సాక్ష్యం ఈ "లెటర్స్ టు లవ్."

Features

  • : Letters To Love
  • : Kadali Satyanarayana
  • : Anvikshiki Publications
  • : MANIMN1026
  • : Paperback
  • : 2019
  • : 139
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Letters To Love

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam