KulamKatha

Rs.250
Rs.250

KulamKatha
INR
MANIMN0914
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                     తెలుగు సాహిత్య రంగానికి పునర్వైభవాన్ని సాధించి, సామజిక దిశా నిర్దేశనంలో సాహిత్యం తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహించేట్టు చేయాలన్న తపనతో సంచిక వెబ్ పత్రిక ఆరంభమయింది. ఆరంభించిన కొద్దీ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతుంది.

                              పాఠకాదరణ ఇచ్చిన ధైర్యంతో సంచిక వెబ్ పత్రిక ప్రతి ఆరు నెలలకు ఒక కథ సంకలనాన్ని ప్రచురించాలని నిశ్చయించింది. తద్వారా తెలుగు కథ విస్తృతిని, వైచిత్రిని ప్రదర్శించాలని సంకల్పించింది. ఆ సంకల్పం సాకారమవటంలో తొలి అడుగు దేశభక్తి కథల సంకలనం. రెండవ అడుగు క్రీడా కథ మూడవ అడుగు కులం కథ భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథ సంకలనాలతో మీ ముందుకు వస్తుంది సంచిక.

                                     తెలుగు సాహిత్య రంగానికి పునర్వైభవాన్ని సాధించి, సామజిక దిశా నిర్దేశనంలో సాహిత్యం తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహించేట్టు చేయాలన్న తపనతో సంచిక వెబ్ పత్రిక ఆరంభమయింది. ఆరంభించిన కొద్దీ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతుంది.                               పాఠకాదరణ ఇచ్చిన ధైర్యంతో సంచిక వెబ్ పత్రిక ప్రతి ఆరు నెలలకు ఒక కథ సంకలనాన్ని ప్రచురించాలని నిశ్చయించింది. తద్వారా తెలుగు కథ విస్తృతిని, వైచిత్రిని ప్రదర్శించాలని సంకల్పించింది. ఆ సంకల్పం సాకారమవటంలో తొలి అడుగు దేశభక్తి కథల సంకలనం. రెండవ అడుగు క్రీడా కథ మూడవ అడుగు కులం కథ భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథ సంకలనాలతో మీ ముందుకు వస్తుంది సంచిక.

Features

  • : KulamKatha
  • : Kasturi Muralikrishna
  • : Sahithi Publications
  • : MANIMN0914
  • : Paperback
  • : 2019
  • : 367
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:KulamKatha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam