Kreedakatha

Rs.100
Rs.100

Kreedakatha
INR
MANIMN0474
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          తెలుగు సాహిత్య రంగానికి పునర్వైభవాన్ని సాధించి, సామాజిక దిశా నిర్దేశనంలో సాహిత్యం తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహించేట్టు చేయాలన్న తపనతో సంచిక వెబ్ పత్రిక ఆరంభమయింది. ఆరంభించిన కొద్దికాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది. 

             పాఠకాదరణ ఇచ్చిన ధైర్యంతో సంచిక వెబ్ పత్రిక ప్రతి మూడు - నాలుగు నెలలకూ ఒక కథా సంకలనాన్ని ప్రచురించాలని నిశ్చయించింది. తద్వారా తెలుగు కథ విస్తృతిని, వైచిత్రిని ప్రదర్శించాలని సంకల్పించింది. ఆ సంకల్పం సాకారమవటంలో తొలి అడుగు దేశభక్తి కథల సంకలనం. రెండవ అడుగు క్రీడాకథ (కథా సంకలనం) భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథల సంకలనాలతో మీ ముందుకు వస్తుంది సంచిక. 

          సంచిక వెబ్ పత్రికను చదవండి. చదివించండి. 

            తెలుగు సాహిత్యానికి పునర్వైభవం సాధించటంలో తోడ్పడండి. 

                                                                                                                       - కస్తూరి మురళీకృష్ణ 

          తెలుగు సాహిత్య రంగానికి పునర్వైభవాన్ని సాధించి, సామాజిక దిశా నిర్దేశనంలో సాహిత్యం తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహించేట్టు చేయాలన్న తపనతో సంచిక వెబ్ పత్రిక ఆరంభమయింది. ఆరంభించిన కొద్దికాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది.               పాఠకాదరణ ఇచ్చిన ధైర్యంతో సంచిక వెబ్ పత్రిక ప్రతి మూడు - నాలుగు నెలలకూ ఒక కథా సంకలనాన్ని ప్రచురించాలని నిశ్చయించింది. తద్వారా తెలుగు కథ విస్తృతిని, వైచిత్రిని ప్రదర్శించాలని సంకల్పించింది. ఆ సంకల్పం సాకారమవటంలో తొలి అడుగు దేశభక్తి కథల సంకలనం. రెండవ అడుగు క్రీడాకథ (కథా సంకలనం) భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథల సంకలనాలతో మీ ముందుకు వస్తుంది సంచిక.            సంచిక వెబ్ పత్రికను చదవండి. చదివించండి.              తెలుగు సాహిత్యానికి పునర్వైభవం సాధించటంలో తోడ్పడండి.                                                                                                                         - కస్తూరి మురళీకృష్ణ 

Features

  • : Kreedakatha
  • : Kasturi Muralikrishna
  • : Sahithi Publications
  • : MANIMN0474
  • : Paperback
  • : 2019
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kreedakatha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam