Indrajala Mahendrajala Rahasyalu

By Usha Padmasri (Author)
Rs.200
Rs.200

Indrajala Mahendrajala Rahasyalu
INR
MANIMN3241
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                        అనుక్షణము తీరిక లేకుండా... ఏదో ఒక పనితో విసిగి పోయేవారు. ఏ కొద్ది సమయమైనా... తమ మనస్సుకానందమును       కలిగించే- వినోద కార్యక్రమముల వైపుకు ఆకర్షితు లౌతుంటారు.

                        పూర్వము- తోలు బొమ్మలాటలు, గరడీ సాములు, మల్ల యుద్ధములు మొ||లగు  వినోద కార్యక్రమములతోబాటుగారడీ         విద్యలు,'ఇంద్ర జాల ప్రదర్శన'లు గూడా  ప్రజలను ఎంత గానో  ఆకర్షించేవి. కాల క్రమేణ... వాటి ప్రాధాన్యము తగ్గి పోయి, సినిమాలవైపుకు       ముఖ్యముగా T.V.ల వైపుకు ప్రజల దృష్టి  మరలినది.
                      " ఎంప్రదాయకమైన  కొన్ని  వినోద  ప్రదర్శనలు  దాదాపు  అంతరించిపోయినవ ”నేచెప్పాలి. భారత దేశము నిరసించినఈ         విద్యలను- ప్రపంచములోని ఇతర దేశముల వారు గౌరవించి, వాటికి  సముచితమైన ఆదరణనుకలుగజేస్తున్నారు.వారు ఈ వినోదవిద్యలను-       ఇంకాఅనేక క్రొత్త విధానములతో (టెక్నికల్ గా) రూపొందించి, అద్భుతమును,  ఆశ్చర్యమును  కలుగ జేసే విధముగా ప్రదర్శించి; అవివారి         అపారవైజ్ఞానిక శక్తికి నిదర్శనములుగా చాటి చెబుతున్నా రంటే... అది మనము సిగ్గు పడదగిన విషయము! -

                     మహిమలు,మంత్రములు,తంత్రములు- ఉన్నదో...? లేవో...?? వాటి విషయమును అలావదలి వేస్తే... ప్రకృతిప్రసాదించిన         వస్తువులతో- ఎన్నో అద్భుత విషయమును, ఊహాతీతమైన దృశ్యములను సృష్టించి; ఆశ్చర్య-సంభ్రమము |లలో ముంచ వచ్చును.

                     నా వినోదములు  దర్శించే వారి కెం ఆనంద దాయకముగా  వుంటాయో...  ప్రదర్శించే  వారి  కన్న  కష్ట-నష్టములతోకూడి         ఉంటాయి.నాగరిక యువతీ యువకులు- ఈ విషయము లన్నింటినీ వివరముగా తెలిసికోవాలి.

                     ఈ ఇంద్ర జాలములను  చెయ్యాలంటే...  వీటితో  బాటుగా  తగిన  ఓర్పు,  సమయ  స్ఫూర్తి,  ధైర్యము  మున్నగునవిచాల         అవసరము! ఇంద్ర జాలములలో- చాల రకములు వున్నాయి. కానీ... కేవలము  వినోదము కొఱకు- పరిమితమైన విధానములనేఇందులో         పొందుపఱచుట జరిగినది.

                    ఈవిధానములను ముందు అనుభవ  పూర్వకముగా  చేసి,  చూచిన  తరువాతనే ...  పది  మందిలో  ప్రదర్శించుటసబబుగా       వుంటుంది.ఎందు వలన అంటే... కొన్ని కొన్ని వాతావరణములలో- కొన్ని  చిట్కాలు సరిగా అమలు గాక పోవచ్చును. అటువంటిసాంకేతిక         ఇబ్బందులను-అనుభవము ద్వారా గ్రహించి, లోపములను సరిదిద్దుకొని, ఆ తదుపరి ప్రదర్శించుట చాల మంచిది.

                   రసాయనిక ద్రవ్యములు, పచారీ వస్తువులు, మూలికలే గాక... కొన్ని సందర్భములలో'హస్త లాఘవము'తోచేయవలసినకొన్ని       ఐటమ్స్ కూడా దీనిలో వ్రాయ బడినవి.

 

                        అనుక్షణము తీరిక లేకుండా... ఏదో ఒక పనితో విసిగి పోయేవారు. ఏ కొద్ది సమయమైనా... తమ మనస్సుకానందమును       కలిగించే- వినోద కార్యక్రమముల వైపుకు ఆకర్షితు లౌతుంటారు.                         పూర్వము- తోలు బొమ్మలాటలు, గరడీ సాములు, మల్ల యుద్ధములు మొ||లగు  వినోద కార్యక్రమములతోబాటుగారడీ         విద్యలు,'ఇంద్ర జాల ప్రదర్శన'లు గూడా  ప్రజలను ఎంత గానో  ఆకర్షించేవి. కాల క్రమేణ... వాటి ప్రాధాన్యము తగ్గి పోయి, సినిమాలవైపుకు       ముఖ్యముగా T.V.ల వైపుకు ప్రజల దృష్టి  మరలినది.                       " ఎంప్రదాయకమైన  కొన్ని  వినోద  ప్రదర్శనలు  దాదాపు  అంతరించిపోయినవ ”నేచెప్పాలి. భారత దేశము నిరసించినఈ         విద్యలను- ప్రపంచములోని ఇతర దేశముల వారు గౌరవించి, వాటికి  సముచితమైన ఆదరణనుకలుగజేస్తున్నారు.వారు ఈ వినోదవిద్యలను-       ఇంకాఅనేక క్రొత్త విధానములతో (టెక్నికల్ గా) రూపొందించి, అద్భుతమును,  ఆశ్చర్యమును  కలుగ జేసే విధముగా ప్రదర్శించి; అవివారి         అపారవైజ్ఞానిక శక్తికి నిదర్శనములుగా చాటి చెబుతున్నా రంటే... అది మనము సిగ్గు పడదగిన విషయము! -                      మహిమలు,మంత్రములు,తంత్రములు- ఉన్నదో...? లేవో...?? వాటి విషయమును అలావదలి వేస్తే... ప్రకృతిప్రసాదించిన         వస్తువులతో- ఎన్నో అద్భుత విషయమును, ఊహాతీతమైన దృశ్యములను సృష్టించి; ఆశ్చర్య-సంభ్రమము |లలో ముంచ వచ్చును.                      నా వినోదములు  దర్శించే వారి కెం ఆనంద దాయకముగా  వుంటాయో...  ప్రదర్శించే  వారి  కన్న  కష్ట-నష్టములతోకూడి         ఉంటాయి.నాగరిక యువతీ యువకులు- ఈ విషయము లన్నింటినీ వివరముగా తెలిసికోవాలి.                      ఈ ఇంద్ర జాలములను  చెయ్యాలంటే...  వీటితో  బాటుగా  తగిన  ఓర్పు,  సమయ  స్ఫూర్తి,  ధైర్యము  మున్నగునవిచాల         అవసరము! ఇంద్ర జాలములలో- చాల రకములు వున్నాయి. కానీ... కేవలము  వినోదము కొఱకు- పరిమితమైన విధానములనేఇందులో         పొందుపఱచుట జరిగినది.                     ఈవిధానములను ముందు అనుభవ  పూర్వకముగా  చేసి,  చూచిన  తరువాతనే ...  పది  మందిలో  ప్రదర్శించుటసబబుగా       వుంటుంది.ఎందు వలన అంటే... కొన్ని కొన్ని వాతావరణములలో- కొన్ని  చిట్కాలు సరిగా అమలు గాక పోవచ్చును. అటువంటిసాంకేతిక         ఇబ్బందులను-అనుభవము ద్వారా గ్రహించి, లోపములను సరిదిద్దుకొని, ఆ తదుపరి ప్రదర్శించుట చాల మంచిది.                    రసాయనిక ద్రవ్యములు, పచారీ వస్తువులు, మూలికలే గాక... కొన్ని సందర్భములలో'హస్త లాఘవము'తోచేయవలసినకొన్ని       ఐటమ్స్ కూడా దీనిలో వ్రాయ బడినవి.  

Features

  • : Indrajala Mahendrajala Rahasyalu
  • : Usha Padmasri
  • : Mohan Publications
  • : MANIMN3241
  • : Paperback
  • : MAY-2016
  • : 77
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Indrajala Mahendrajala Rahasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam