Athadu Bayaluderadu

Rs.109
Rs.109

Athadu Bayaluderadu
INR
MANIMN2863
In Stock
109.0
Rs.109


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నాన్నా కత చెప్పవూ...

                 యెక్కన్న కొడుకురా వీడు. యెన్నికతలు చెప్పినా నిద్రపోడు అని విసుగొచ్చింది నాకు. యిప్పటికి ఐదు కతలు చెప్పాను. కనీసం తూగయినా తూగడే. నాకు జ్ఞాపకం వున్న కతలన్నీ చెప్పాను. ఊహించి చెప్పాను. అయినా నిద్రపోడే. నాకయితే కళ్ళమీద కూర్చోనుంది నిద్ర. పొద్దున్నుండి చాకిరి చేయడమే నా కత. నా కత ముందు మీ కతలెంత అన్నట్టు నిద్ర పోతోంది మా ఆవిడ. --

                  కతలు వదలని యీ బాల విక్రమార్కున్ని వదిలించుకొని నిద్రపోవడం దుర్లభం. ఆలోచించి ఆలోచించి అడుగు పొరల్లో దాగిన కతనొకదాన్ని బయటికి తీశాను. అమాంతం కత మొదలు పెట్టకుండా, కత అయిపోగానే నిద్రపోవాలనీ, లేకపోతే రేపటి నుండికతలే చెప్పననీ మావానితో అన్ని రకాల ప్రామిస్టు చేయించుకొని గొంతు సవరించుకున్నాను.

నాన్నా కత చెప్పవూ...                  యెక్కన్న కొడుకురా వీడు. యెన్నికతలు చెప్పినా నిద్రపోడు అని విసుగొచ్చింది నాకు. యిప్పటికి ఐదు కతలు చెప్పాను. కనీసం తూగయినా తూగడే. నాకు జ్ఞాపకం వున్న కతలన్నీ చెప్పాను. ఊహించి చెప్పాను. అయినా నిద్రపోడే. నాకయితే కళ్ళమీద కూర్చోనుంది నిద్ర. పొద్దున్నుండి చాకిరి చేయడమే నా కత. నా కత ముందు మీ కతలెంత అన్నట్టు నిద్ర పోతోంది మా ఆవిడ. --                   కతలు వదలని యీ బాల విక్రమార్కున్ని వదిలించుకొని నిద్రపోవడం దుర్లభం. ఆలోచించి ఆలోచించి అడుగు పొరల్లో దాగిన కతనొకదాన్ని బయటికి తీశాను. అమాంతం కత మొదలు పెట్టకుండా, కత అయిపోగానే నిద్రపోవాలనీ, లేకపోతే రేపటి నుండికతలే చెప్పననీ మావానితో అన్ని రకాల ప్రామిస్టు చేయించుకొని గొంతు సవరించుకున్నాను.

Features

  • : Athadu Bayaluderadu
  • : Rapthadu Gopalakrishna
  • : Priyadarsini Prachuranalu
  • : MANIMN2863
  • : Paperback
  • : 2021
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Athadu Bayaluderadu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam