Madhupam (Oka Magavadi Feelings)

By Puduri Rajireddy (Author)
Rs.120
Rs.120

Madhupam (Oka Magavadi Feelings)
INR
KRISHNAPU1
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          ఇది మాయ అని తెలిసి, గింజుకుంటునే.....ఇందులోంచి బయట పడట్లేదంటే...........ఈ మగాళ్ళని బాగు చేయడానికి ఏ మగాడు రావాలి?

రాజి రెడ్డి స్త్రీని ప్రేమించే విధానం.......రామదాసు శ్రీరాముని తిట్టినట్లు ఉంటుంది. రాజిరెడ్డి స్త్రీని ద్వేషించే విధానం భక్తుడు దేవుడి కాళ్ళ మీద పడినట్లు ఉంటుంది. నిజమైన స్త్రీకి, నిజమైన దేవుడికి తప్ప మిగతావాళ్ళకు రాజిరెడ్డి అందడు. వాడు మగాడు. మిసాలోచ్చాక రాజిరెడ్డి ముచ్చటపడి కుట్టించుకున్న మొదటి డ్రెస్..........ఈ పుస్తకం.

                                                                                    -మాధవ్ సింగరాజు.

స్త్రీల ప్రపంచం లోకి తొంగిచూసి, వాళ్ళ ఆలోచనల్ని, మేళుకువల్ని దొంగిలించేసి, ఇలా తన కాలమ్స్ లో రాజిరెడ్డి రాసుకున్నడనిపిస్తుంది. మన గురించి మన జీవన సహచరుడు నిజాయితిగా మనసు లోతుల్లో ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకోవడానికి ఈ మాన్యవల్ ఎప్పుడైనా పనికి వస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన పుస్తకాలలో ఇది మస్ట్ రీడ్ బుక్.

                                                                                                  -కల్పనా రెంటాల. 

 

 

          ఇది మాయ అని తెలిసి, గింజుకుంటునే.....ఇందులోంచి బయట పడట్లేదంటే...........ఈ మగాళ్ళని బాగు చేయడానికి ఏ మగాడు రావాలి? రాజి రెడ్డి స్త్రీని ప్రేమించే విధానం.......రామదాసు శ్రీరాముని తిట్టినట్లు ఉంటుంది. రాజిరెడ్డి స్త్రీని ద్వేషించే విధానం భక్తుడు దేవుడి కాళ్ళ మీద పడినట్లు ఉంటుంది. నిజమైన స్త్రీకి, నిజమైన దేవుడికి తప్ప మిగతావాళ్ళకు రాజిరెడ్డి అందడు. వాడు మగాడు. మిసాలోచ్చాక రాజిరెడ్డి ముచ్చటపడి కుట్టించుకున్న మొదటి డ్రెస్..........ఈ పుస్తకం.                                                                                     -మాధవ్ సింగరాజు. స్త్రీల ప్రపంచం లోకి తొంగిచూసి, వాళ్ళ ఆలోచనల్ని, మేళుకువల్ని దొంగిలించేసి, ఇలా తన కాలమ్స్ లో రాజిరెడ్డి రాసుకున్నడనిపిస్తుంది. మన గురించి మన జీవన సహచరుడు నిజాయితిగా మనసు లోతుల్లో ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకోవడానికి ఈ మాన్యవల్ ఎప్పుడైనా పనికి వస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన పుస్తకాలలో ఇది మస్ట్ రీడ్ బుక్.                                                                                                   -కల్పనా రెంటాల.     

Features

  • : Madhupam (Oka Magavadi Feelings)
  • : Puduri Rajireddy
  • : Krishnakanth Prachuranalu
  • : KRISHNAPU1
  • : Papaerback
  • : 2014
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Madhupam (Oka Magavadi Feelings)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam