Chintakindi Mallayya Mucchata & Itara Kadhalu

By Puduri Rajireddy (Author)
Rs.144
Rs.144

Chintakindi Mallayya Mucchata & Itara Kadhalu
INR
ETCBKTC088
In Stock
144.0
Rs.144


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 ప్రపంచం కొత్తగా బాగుపడేడీ లేదూ, చెడిపోయేడీ లేదు, బాగుపడినా దాని నియమాల మేరకే, చెడిపోయినా దాని నియమాల మేరకే!

                            - రెక్కల పెళ్ళాం

                ఒక స్టేజీలో జీవితం మీద వీరోచితంగా పోరాడినవాళ్ళు నచ్చుతారు. మరో స్థాయిలో జీవితంతో రాజీపడినవాళ్ళు నచ్చుతారు. ఇది బయటి నచ్చడమా? మన లోపలి మార్పు మనకు నచ్చేలా చేసుకోవడానికి బయటివారిని ఆసరాగా చేసుకోవడమా?

                 - మంట

             నన్ను నేను పునర్నిర్వచించుకోవడం కోసం, పునర్నిర్మించుకోవడం కోసం నేను కథ రాస్తాను. నన్ను నేను బహిర్గతం చేసుకోవడానికీ, ఆ క్రమంలో ఏదైనా సత్యం తెలుసుకుంటానేమోననీ రాస్తాను.

                - చింతకింది మల్లయ్య ముచ్చట

                 ప్రపంచం కొత్తగా బాగుపడేడీ లేదూ, చెడిపోయేడీ లేదు, బాగుపడినా దాని నియమాల మేరకే, చెడిపోయినా దాని నియమాల మేరకే!                             - రెక్కల పెళ్ళాం                 ఒక స్టేజీలో జీవితం మీద వీరోచితంగా పోరాడినవాళ్ళు నచ్చుతారు. మరో స్థాయిలో జీవితంతో రాజీపడినవాళ్ళు నచ్చుతారు. ఇది బయటి నచ్చడమా? మన లోపలి మార్పు మనకు నచ్చేలా చేసుకోవడానికి బయటివారిని ఆసరాగా చేసుకోవడమా?                  - మంట              నన్ను నేను పునర్నిర్వచించుకోవడం కోసం, పునర్నిర్మించుకోవడం కోసం నేను కథ రాస్తాను. నన్ను నేను బహిర్గతం చేసుకోవడానికీ, ఆ క్రమంలో ఏదైనా సత్యం తెలుసుకుంటానేమోననీ రాస్తాను.                 - చింతకింది మల్లయ్య ముచ్చట

Features

  • : Chintakindi Mallayya Mucchata & Itara Kadhalu
  • : Puduri Rajireddy
  • : Chaaya Prachuranalu
  • : ETCBKTC088
  • : Paperback
  • : 2017
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Chintakindi Mallayya Mucchata & Itara Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam