Intlone Easy Ga Small Scale Industries

By C H Srinivas (Author)
Rs.30
Rs.30

Intlone Easy Ga Small Scale Industries
INR
JPPUBLT149
Out Of Stock
30.0
Rs.30
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

      ఇంట్లోనే ఈజీగా చిన్నతరహా పరిశ్రమలు నిర్మించుకునే మార్గాలు ఈ పుస్తక౦ ద్వారా మనకు తెలుసుకునే అవకాశ౦ లభించింది.  49 రకాల చిన్నతరహా పరిశ్రమల నిర్మాణం, వాటికీ కావలసిన పరికరముల గురించి  ఈ పుస్తకములో  తెలుపబడింది. ఇందులో కళ్ళజోళ్ళ షాపు, కార్న్ ఫ్లేక్స్ తయారీ, అరటిచిప్స్ - బంగాళ దుంపల చిప్స్ తయారీ, అరటి చిప్స్ తయారీ, వాషింగ్ పౌడర్ తయారీ, క్లీనింగ్ పౌడర్ తయారీ, లిక్విడ్ బ్లూ తయారీ, పలకల తయారీ, పేస్ పౌడర్ తయారీ, బ్యాగుల తయారీ, స్క్వాష్ ల తయారీ, కర్చీఫ్ ల తయారీ, స్పాంజ్ తో దిండ్లు తయారీ, ఫర్నిచర్ తయారీ.... ఇటువంటి ఎన్నో చిన్నతరహా పరిశ్రమల తయారీ వివరములు ఈ పుస్తకములో వివరించడం జరిగింది. స్వయం ఉపాధి కోరుకునే ప్రతిఒక్కరికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.

                                                                                                                                              - సి.హెచ్.శ్రీనివాస్  

      ఇంట్లోనే ఈజీగా చిన్నతరహా పరిశ్రమలు నిర్మించుకునే మార్గాలు ఈ పుస్తక౦ ద్వారా మనకు తెలుసుకునే అవకాశ౦ లభించింది.  49 రకాల చిన్నతరహా పరిశ్రమల నిర్మాణం, వాటికీ కావలసిన పరికరముల గురించి  ఈ పుస్తకములో  తెలుపబడింది. ఇందులో కళ్ళజోళ్ళ షాపు, కార్న్ ఫ్లేక్స్ తయారీ, అరటిచిప్స్ - బంగాళ దుంపల చిప్స్ తయారీ, అరటి చిప్స్ తయారీ, వాషింగ్ పౌడర్ తయారీ, క్లీనింగ్ పౌడర్ తయారీ, లిక్విడ్ బ్లూ తయారీ, పలకల తయారీ, పేస్ పౌడర్ తయారీ, బ్యాగుల తయారీ, స్క్వాష్ ల తయారీ, కర్చీఫ్ ల తయారీ, స్పాంజ్ తో దిండ్లు తయారీ, ఫర్నిచర్ తయారీ.... ఇటువంటి ఎన్నో చిన్నతరహా పరిశ్రమల తయారీ వివరములు ఈ పుస్తకములో వివరించడం జరిగింది. స్వయం ఉపాధి కోరుకునే ప్రతిఒక్కరికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.                                                                                                                                               - సి.హెచ్.శ్రీనివాస్  

Features

  • : Intlone Easy Ga Small Scale Industries
  • : C H Srinivas
  • : J.P.Publications
  • : JPPUBLT149
  • : Paperback
  • : 2014
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Intlone Easy Ga Small Scale Industries

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam