Labhasatiga Kundella Pempakam

By Dr C H Ramesh (Author)
Rs.100
Rs.100

Labhasatiga Kundella Pempakam
INR
MANIMN7151
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

కుందేళ్ళ పెంపకం - ప్రాముఖ్యత

కుందేళ్ళు, మొదటిసారిగా యూరోపియన్ వైల్డ్ కుందేళ్ళ నుండి ఉత్పన్నమైనాయి. ఆఫ్రికా దేశంలో మొదటిసారిగా పెంచబడ్డాయి. ఆసియాలో 3 వేల సంవత్సరాల క్రితం కుందేళ్ళను మాంసం కొరకు వినియోగించారు. ప్రపంచంలోని కుందేళ్ళ ఉత్పత్తిలో 85%, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఉంది. ఆ తర్వాత స్థానం చైనాకు దక్కుతుంది. కుందేళ్ళను అరబ్ దేశాల్లో మాత్రం పెంచడం అంటూ ఉండదు. మనదేశం, మొదటిసారిగా "న్యూజిలాండ్ వైట్" కుందేళ్ళను, యునైటెడ్ కింగ్డం నుండి దిగుమతి చేసికుంది. ఆ తర్వాత ఉన్నిని ఉత్పత్తిచేసే రకమైన అంగోరాజాతి, మాంసోత్పత్తి చేసే వైట్ జైంట్, జైంట్, సోవియట్ చించిల్లా రకాలను మనదేశం, రష్యా నుండి దిగుమతి చేసికుంది.

ఎ) కుందేళ్ళ ప్రత్యేకతలు :

  • రాళ్ళక్రింద రంధ్రాలు చేసికుని నివసిస్తాయి. కొన్నిసార్లు పగటివేళల్లో కనబడతాయి.
  • కుందేళ్ళు గుంపుల్లో జీవిస్తాయి.
  • జీవితకాలం 10-12 సం॥లు ఉంటుంది.
  • పెద్ద కుందేళ్ళు 40 సెం.మీ. వరకు ఎత్తు ఎదగగలవు. కొన్ని కుందేళ్ళు పసి పిల్లలంత సైజులో కూడా ఉంటాయి.
  • కుందేళ్ళ వెనుకకాళ్ళు, పాదాలు, పరుగెత్తడానికి, దూకడానికి వీలుగా పెద్దగా ఉంటాయి....................
కుందేళ్ళ పెంపకం - ప్రాముఖ్యత కుందేళ్ళు, మొదటిసారిగా యూరోపియన్ వైల్డ్ కుందేళ్ళ నుండి ఉత్పన్నమైనాయి. ఆఫ్రికా దేశంలో మొదటిసారిగా పెంచబడ్డాయి. ఆసియాలో 3 వేల సంవత్సరాల క్రితం కుందేళ్ళను మాంసం కొరకు వినియోగించారు. ప్రపంచంలోని కుందేళ్ళ ఉత్పత్తిలో 85%, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఉంది. ఆ తర్వాత స్థానం చైనాకు దక్కుతుంది. కుందేళ్ళను అరబ్ దేశాల్లో మాత్రం పెంచడం అంటూ ఉండదు. మనదేశం, మొదటిసారిగా "న్యూజిలాండ్ వైట్" కుందేళ్ళను, యునైటెడ్ కింగ్డం నుండి దిగుమతి చేసికుంది. ఆ తర్వాత ఉన్నిని ఉత్పత్తిచేసే రకమైన అంగోరాజాతి, మాంసోత్పత్తి చేసే వైట్ జైంట్, జైంట్, సోవియట్ చించిల్లా రకాలను మనదేశం, రష్యా నుండి దిగుమతి చేసికుంది. ఎ) కుందేళ్ళ ప్రత్యేకతలు : రాళ్ళక్రింద రంధ్రాలు చేసికుని నివసిస్తాయి. కొన్నిసార్లు పగటివేళల్లో కనబడతాయి. కుందేళ్ళు గుంపుల్లో జీవిస్తాయి. జీవితకాలం 10-12 సం॥లు ఉంటుంది. పెద్ద కుందేళ్ళు 40 సెం.మీ. వరకు ఎత్తు ఎదగగలవు. కొన్ని కుందేళ్ళు పసి పిల్లలంత సైజులో కూడా ఉంటాయి. కుందేళ్ళ వెనుకకాళ్ళు, పాదాలు, పరుగెత్తడానికి, దూకడానికి వీలుగా పెద్దగా ఉంటాయి....................

Features

  • : Labhasatiga Kundella Pempakam
  • : Dr C H Ramesh
  • : Raitunestam Publications
  • : MANIMN7151
  • : paparback
  • : Nov, 2022
  • : 68
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Labhasatiga Kundella Pempakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam