Babylon Loni Atyantha Sampannudu

By George S Classen (Author)
Rs.200
Rs.200

Babylon Loni Atyantha Sampannudu
INR
MANIMN2697
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మీ దగ్గర డబ్బు తక్కువగా ఉందా? మీరు ఆర్థికజ్ఞానం సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు కావలసింది ఈ పుస్తకమే!

“మీ సంపాదనలో కొంత భాగం మీ 
కోసమే దాచి పెట్టుకోదగినది.”

                   పొదుపు యొక్క ఆవశ్యకత నుంచి ధనవంతులు అవ్వడానికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలేంటి అన్న అంశం వరకు కావలసిన ఆర్థిక జ్ఞానం ఈ బాబిలోనియా కథలలో ఉంది. ధనికులవ్వడం ఎలాగో చెప్తూ, అదృష్టాన్ని ఆకట్టుకొనే విధానాన్ని, ఐదు స్వర్ణ నియమాల గురించి ఈ పుస్తకం తెలియజేస్తుంది.

                    ఆర్థిక విషయాలను అర్థం చేసుకొనేందుకు ఉపయోగపడే సంపూర్ణమైన మార్గదర్శి. వ్యక్తిగత సంపదను పొందడానికి, పోగొట్టుకున్నది తిరిగి పొందడానికి అవసరమైన 'కాల పరీక్షకు తట్టుకొని నిలబడిన సూత్రాల'భాండాగారం. బాబిలోన్ లోని అత్యంత ధనవంతుడు తరతరాలుగా స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇప్పటికీ బెస్ట్ సెల్లర్ గా కొనసాగుతున్న పుస్తకం.

మీ దగ్గర డబ్బు తక్కువగా ఉందా? మీరు ఆర్థికజ్ఞానం సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు కావలసింది ఈ పుస్తకమే! “మీ సంపాదనలో కొంత భాగం మీ కోసమే దాచి పెట్టుకోదగినది.”                    పొదుపు యొక్క ఆవశ్యకత నుంచి ధనవంతులు అవ్వడానికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలేంటి అన్న అంశం వరకు కావలసిన ఆర్థిక జ్ఞానం ఈ బాబిలోనియా కథలలో ఉంది. ధనికులవ్వడం ఎలాగో చెప్తూ, అదృష్టాన్ని ఆకట్టుకొనే విధానాన్ని, ఐదు స్వర్ణ నియమాల గురించి ఈ పుస్తకం తెలియజేస్తుంది.                     ఆర్థిక విషయాలను అర్థం చేసుకొనేందుకు ఉపయోగపడే సంపూర్ణమైన మార్గదర్శి. వ్యక్తిగత సంపదను పొందడానికి, పోగొట్టుకున్నది తిరిగి పొందడానికి అవసరమైన 'కాల పరీక్షకు తట్టుకొని నిలబడిన సూత్రాల'భాండాగారం. బాబిలోన్ లోని అత్యంత ధనవంతుడు తరతరాలుగా స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇప్పటికీ బెస్ట్ సెల్లర్ గా కొనసాగుతున్న పుస్తకం.

Features

  • : Babylon Loni Atyantha Sampannudu
  • : George S Classen
  • : Fingerprint Telugu
  • : MANIMN2697
  • : Paperback
  • : 2021
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Babylon Loni Atyantha Sampannudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam